Home
News

గూగుల్ సెర్చ్ ద్వారా మ్యాప్ నుంచి పుడ్ ఆర్డర్ చేయవచ్చు

టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందిస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా మరో కొత్త ఫీచర్ ని జోడించింది. ఈ ఫీచర్ కేవలం యుఎస్

టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందిస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా మరో కొత్త ఫీచర్ ని జోడించింది. ఈ ఫీచర్ కేవలం యుఎస్ లోని వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. యూజర్లు ఇక అడిషనల్ యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా నేరుగా గూగుల్ ద్వారానే పుడ్ ఆర్డర్ చేయవచ్చు.

గూగుల్ సెర్చ్ ద్వారా మ్యాప్ నుంచి పుడ్ ఆర్డర్ చేయవచ్చు

గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ద్వారా కాని సెర్చ్ ద్వారా కాని ఆన్ లైన్ పుడ ఆర్డర్ చేయవచ్చు ఇందుకోసం మ్యాప్ లో గూగుల్ కొత్తగా Order Online ఫీచర్ ని యాడ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా దగ్గర్లో ఏదైనా రెస్టారెంట్ ఉంటే వెంటనే ఆ రెస్టారెంట్ అక్కడ కనిపిస్తుంది. మీరు పుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ప్రముఖ వెబ్ సైట్ The Verge రిపోర్ట్ చేసింది.

టైం సెట్

టైం సెట్

యూజర్లు పుడ్ ఫికప చేసుకోవడం కాని అలాగే ఇష్టమైన పుడ్ ని ఆర్డర్ చేయడం కాని మరే ఇతర అంశాలౌనా అందులో కనిపిసస్తాయి. రెస్టారెంట్ దగ్గర్లో ఉంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. దీనికి పేమెంట్ ఎలా చెల్లించాలంటే Google's interface and Google Pay ద్వారా మనీ చెల్లించాల్సి ఉంటుంది

రిపీట్ ఆర్డర్,
యూజర్లు గూగుల్ వాయిస అసిస్టెంట్ ద్వారా పాత ఆర్డర్ రిపీట్ చేయమని కూడా కోరవచ్చు. అయితే ఈ ఫీచర్ గూగుల్ అసిస్టెంట్ తో అనుసంధానమైన స్పీకర్స్ ద్వారా పనిచేస్తుందా లేక స్మార్ట్ డిస్ ప్లే ద్వారా పనిచేస్తుందా అనేదానిపై ఎటువంటి క్లారిటీ లేదు.

5 రకాల డెలివరీలు

5 రకాల డెలివరీలు

The Verge రిపోర్ట్ ప్రకారం యూజర్లకి 5 రకాల డెలివరీ ఆప్సన్లు అందుబాటులో ఉన్నాయి.DoorDash, Postmates, Delivery.com, Slice, and ChowNow అనే ఆప్సన్లను ఇందులో పొందుపరిచారు. యూజర్లు వీటిల్లో ఏదో ఒకటి సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా గూగుల్ Zuppler ఇతర ఫీచర్లను సపోర్ట్ చేసే విధంగా ఫీచర్ యాడ్ చేయనుందని తెలుస్తోంది.

కొత్తగా వచ్చిన ఫీచర్,
కాగా ఈ మధ్య కంపెనీ సెర్చ్ ఇంజిన్ లో కొత్త ఫీచర్ ని యాడ్ చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి విదితమే. సెర్చ్ ఇంజిన్ ఆప్సన్ ద్వారా సమాచారం ఎక్కడ నుంచి వస్తుంది అలాగే సమాచారం ఎక్కడికి వెళుతుంది అనే విషయాలను మొబైల్ యూజర్లు తెలుసుకునేందుకు వీలుగా ఈ ఫీచర్ రానుంది. దీని ద్వారా యూజర్లు తమ పనిని మరింత తేలికగా చేసుకునే అవకాశం ఉంది.

 

రెస్టారెంట్లలో ఉండే ముఖ్యమైన మెనూ అంశాలను

రెస్టారెంట్లలో ఉండే ముఖ్యమైన మెనూ అంశాలను

గూగుల్ మ్యాప్ ద్వారా మనకు దగ్గర్లో ఉండే రెస్టారెంట్లలో ఉండే ముఖ్యమైన మెనూ అంశాలను తెలుసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్ లో ఈ ఫీచర్ తో ఒక కొత్త అప్డేట్ వచ్చింది. మీరు గూగుల్ మ్యాప్స్ ద్వారా రెస్టారెంట్ చూస్తున్నప్పుడు సెల్ఫ్-వివరణాత్మక శీర్షికలతో మూడు ట్యాబ్ ల విభాగాన్ని ఓవర్ వ్యూ,రివ్యూ, మరియు ఫోటోలు చూడవచ్చు

కొత్తగా

కొత్తగా "మెనూ" ట్యాబ్

ఇప్పుడు ఈ ఫీచర్ తో పాటు క్రొత్తగా "మెనూ" ట్యాబ్ జోడించబడింది.ఇది వినియోగదారులకు ఒక ప్రత్యేక స్థలంలో అందుబాటులో ఉన్న "ప్రసిద్ధ వంటకాలు" గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.ఇందులో కనిపించేదాని నుండి ఆ అంశాలకు సంబంధించిన సమాచారం మరియు ఫోటోస్ వినియోగదారుల కోసం జోడించబడతాయి. మెనులో జాబితాకు సంబందించి ప్రతి అంశాన్ని వినియోగదారులు రేటింగ్లతో పాటు వారి సమీక్షలతో కూడిన మెనూ చిత్రాలను మీరు చూడవచ్చు.

ప్రత్యేక వంటకం పేరు నచ్చనప్పుడు

ప్రత్యేక వంటకం పేరు నచ్చనప్పుడు

ఏదైనా ప్రత్యేక వంటకం పేరు నచ్చనప్పుడు అక్కడ కనిపించే వారికి మార్పులను వినియోగదారులు సూచించవచ్చు.ఒక నిర్దిష్ట ప్లేస్ లో ఏదైనా డిష్ ఐటమ్ అందుబాటులో ఉండకపోయినా కూడా వారికి తెలియజేయవచ్చు.పేరు లేదా డిష్ యొక్క వివరణకు మార్పులను సూచించకుండా కాకుండా తగనిది ఏదైనా ఉంటే ఏదైనా కాపీరైట్ను ఉల్లంఘిస్తే తప్పుడు నాణ్యతగల లేదా తృతీయ నాణ్యత ఉల్లంఘించినట్లయితే వినియోగదారులు డిష్ కు లింక్ చేసిన ఏదైనా మీడియాను ఫ్లాగ్ చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Google adds option to order food online on Search, Maps in US
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X