Just In
- 16 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 1 day ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- News
బెంగళూరులో సరికొత్త `సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా`: ముఖ్యమంత్రి ప్రకటన
- Movies
హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో విజయ్.. భార్యకు విడాకులు? హిట్టు సినిమాకు మించి సంగీతతో ప్రేమకథ!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ఉద్యోగం చేసేందుకు గూగుల్ బెస్ట్ కంపెనీ
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు వరుసగా ఐదవ సారి అరదైన గౌరవం లభించింది. ఉద్యోగం చేయడానికి అత్యుత్తమ కంపెనీగా గూగుల్ మరోసారి ఎంపికైంది. పనిచేయడానికి అనువైన 100 కంపెనీల జాబితాను ఫార్చ్యూన్ పత్రిక ఇటీవల రూపొందించింది. ఈ జాబితాలో గూగుల్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తన వద్ద పనిచేసే ఉద్యోగులకు గూగుల్ అందిస్తున్నఅదనపు ప్రయోజనాలే ఆ కంపెనీని అగ్రగామిగా నిలబెట్టాయని ఫార్చ్యూన్ పత్రిక వెల్లడించింది.
2013లో గూగుల్ కంపెనీ షేరు ధర 1000 డాలర్లు దాటింది. ఇది నిజంగా గూగుల్ సిబ్బందికి ఒక వరమే. ఎందుకంటే, ఆ సంస్థలోని ఉదోగులంతా కంపెనీదార్లే అని ఫార్చ్యూన్ పేర్కొంది. ప్రముఖ మొబైల్ ఫోన్ ప్రాసెసర్ చిప్‌ల తయారీ కంపెనీ క్వాల్కమ్ 32వ స్థానంలో నిలిచింది. సిస్కో 55వ స్థానంలో, ఇంటెల్ 84 స్థానంలో, మైక్రోసాఫ్ట్ 86వ స్థానంలో నిలిచాయి. ఈ జాబితా రూపకల్పనలో భాగంగా ఫార్చ్యూన్ పత్రిక మరో సంస్థ గ్రేట్ ప్లేట్ టూ వర్క్ ఇన్స్టిట్యూట్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగమంటే చాలు ఎగిరిగంతేస్తున్న రోజులివి... ఆకర్షణీయ వేతనం.. అందమైన జీవితం... ఇంకేం కావాలి బ్రతకటానికి. సాఫ్ట్‌వేర్ పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా దేశంలోని అనేక ఐటీ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా పలు ప్రముఖ ఇండియన్ సాఫ్ట్‌వేర్ కంపెనీల జాబితాను మీకు పరిచయం చేస్తున్నాం.....
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బెస్ట్ ఐటీ కంపెనీలు (ఇండియా)
Tata Consultancy Services limited
టాటా కన్సల్టన్నీ సర్వీసెస్‌ను 1968లో ప్రారంభించారు. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం ముంబయ్‌లో ఉంది. ఇండియాలోని టాప్-10 సాఫ్ట్‌వేర్ కంపెనీలలో టాటా కన్సెల్టన్సీ సర్వీసెస్ ఒకటి.

బెస్ట్ ఐటీ కంపెనీలు (ఇండియా)
Wipro
ఈ సంస్థను 1945లో మహ్మద్ హసీమ్ ప్రేమ్‌జీ ప్రారంభించారు. ప్రధాన కార్యాలయంలో బెంగుళూరులో ఉంది. ఈ సంస్థ కార్యకలాపాలు 50దేశాలకు పైగా విస్తరించాయి.

బెస్ట్ ఐటీ కంపెనీలు (ఇండియా)
Infosys
ఎన్.ఆర్. నారయాణ మూర్తి, ఎన్.ఎస్.రాఘవన్ ఇంకా ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఇన్ఫోసిస్‌ను 1981లో ప్రారంభించింది. ప్రధాన కార్యాలయం బెంగుళూరులో ఉంది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 27 దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి.

బెస్ట్ ఐటీ కంపెనీలు (ఇండియా)
HCL
నోయిడా ప్రధాన కేంద్రంగా కార్యాకలాపాలు సాగిస్తున్న హెచ్‌సీఎల్‌ను 1976లో ప్రారంభించారు. ఈ సంస్థకు 18 దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి.

బెస్ట్ ఐటీ కంపెనీలు (ఇండియా)
Mahindra Satyam
సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌ను బి. రామలింగ రాజు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా 1987లో ప్రారంభించారు. తురువాతి క్రమంలో సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌ను మహీంద్రా సొంతంచేసుకోవటం జరిగింది.

బెస్ట్ ఐటీ కంపెనీలు (ఇండియా)
MPHASIS
ఈ సంస్థను 1992లో జెర్రీ రావు ఇంకా జిరాన్ టాస్‌లు ప్రారంభించారు. బెంగుళూరు ప్రధాన కేంద్రంగా ఎంఫసిస్ కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 29 కార్యాలయాలు ఉన్నాయి.

బెస్ట్ ఐటీ కంపెనీలు (ఇండియా)
Larsen & Toubro
1938లో ప్రారంభించారు. ప్రధాన కార్యాలయంలో ముంబయ్‌లో ఉంది.

బెస్ట్ ఐటీ కంపెనీలు (ఇండియా)
iGate Patni
ప్రధాన విభాగాలు: సాఫ్ట్‌వేర్ (ఐటీ), బిజినెస్ కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470