2014 బెస్ట్ గూగుల్ యాప్స్

Posted By:

2014కు గాను నెటిజనులు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న గూగుల్ ప్లే స్టోర్ కంటెంట్ ను గూగుల్ విడుదల చేసింది. ఈ జాబితాలో యాప్స్, గేమ్స్, మ్యూజిక్, సినిమాలు, బుక్స్ ఇంకా న్యూస్‌స్టాండ్స్ ఉన్నాయి.

 2014 బెస్ట్ గూగుల్ యాప్స్

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్నీ అప్‌డేట్స్ పొందండి

ప్లే స్టోర్ నుంచి అత్యధికంగా డౌన్‌లోడ్ కాబడిన యాప్స్

ఎడ్యుకేషన్ విభాగంలో : Duolingo (డ్యుయోలింగో)
హెల్త్&ఫిట్నెస్ విభాగంలో: MyFitnessPal (మైఫిట్నెస్ పాల్)
మ్యూజిక్ విభాగంలో: Pandora (పాండోరా)
ఫోటోగ్రఫీ విభాగంల్ : Flipagram (ఫ్లిప్‌గ్రామ్)
సోషల్ నెట్‌వర్క్ విభాగంలో : Facebook (ఫేస్‌బుక్)
ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో: Netflix (నెట్‌ఫ్లిక్స్)
స్పోర్ట్స్ విభాగంలో : NFL Mobile (ఎన్ఎఫ్ఎల్ మొబైల్)
ట్రావెల్ విభాగంలో : TripAdvisor (ట్రిప్ అడ్వైజర్)

ప్లే స్టోర్ నుంచి అత్యధికంగా డౌన్‌లోడ్ కాబడిన గేమ్స్

Candy Crush Saga (క్యాండీ క్రష్ సాగా)
Don't Tap The White Tile (డోంట్ టాప్ ద వైట్ టైల్)
Farm Heroes Saga (ఫ్రం హీరోస్ సాగా)
Subway Surfers (సబ్‌వే సర్ఫర్స్)
Clash of Clans (క్లాష్ ఆఫ్ క్లాన్స్)

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Google Announces The Top Apps, Movies, Music Of 2014. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot