గూగుల్ గూటిలో బోలేడన్ని యాప్స్

Posted By:

గూగుల్.. మనందరి జీవితాల్లో ఓ భాగంగా మారిపోయింది. తెల్లారింది మొదలు నిద్దురపోయేంత వరకు అనేక అవసరాల రిత్యా గూగుల్ సాధానాలను వినియోగించుకుంటూనే ఉంటున్నాం. ఇంటర్నెట్ ప్రపంచంలో కమ్యూనికేషన్ వనరులను మరింత బలోపేతం చేస్తూ గూగుల్ విప్లవాత్మకంగా  అందిస్తోన్న పలు అత్యుత్తమ యాప్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ (Android)

గూగుల్ గూటిలో బోలేడన్ని యాప్స్

ఆండ్రాయిడ్ (Android)

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించబడోతున్న స్మార్ట్ ఫోన్ లు ఆండ్రాయిడ్ ఆధారితంగా స్పందించేవి కావటం విశేషం.

 

గూగుల్ స్కాలర్

గూగుల్ గూటిలో బోలేడన్ని యాప్స్

గూగుల్ స్కాలర్ (Google Scholar)

మీ రెసెర్చ్‌కు సంబంధించిన అన్ని మెటీరియల్స్‌ను ఈ యాప్ ద్వారా పొందొచ్చు.

 

గూగుల్ సెర్చ్ ఆన్ చైనా మొబైల్ (Google Search on China Mobile)

గూగుల్ గూటిలో బోలేడన్ని యాప్స్

గూగుల్ సెర్చ్ ఆన్ చైనా మొబైల్ (Google Search on China Mobile)

ప్రపంచపు అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ అయిన చైనా మొబైల్ 300 మిలియన్ల యూజర్లతో 70 శాతం చైనా మొబైల్ మార్కెట్ ను వసం చేసుకుంది. గూగుల్ సెర్చ్ తో ఒప్పందం కుదుర్చుకున్న ఈ ఆపరేటర్ తమ యూజర్లు గూగుల్ సెర్చ్ ను ఆఫర్ చేస్తోంది.

 

గూగుల్ ఆన్సర్స్ (Google Answers)

గూగుల్ గూటిలో బోలేడన్ని యాప్స్

గూగుల్ ఆన్సర్స్ (Google Answers)

టెక్నాలజీకి సంబంధించి వివిధ సందేహాలకు సమాధానాలు ఇక్కడ దొరుకుతాయి.

గూగుల్ వన్‌బాక్స్ ( Google OneBox)

గూగుల్ గూటిలో బోలేడన్ని యాప్స్

గూగుల్ వన్‌బాక్స్ ( Google OneBox)

బిజినెస్ టూల్స్ కు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ పొందవచ్చు

రైట్లీ (Writely)

గూగుల్ గూటిలో బోలేడన్ని యాప్స్

రైట్లీ (Writely)

మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్‌తో పోటీ పడే క్రమంలో గూగుల్ రైట్లీ యాప్‌‍ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

SketchUp (స్కెచప్)

గూగుల్ గూటిలో బోలేడన్ని యాప్స్

SketchUp (స్కెచప్)

గూగుల్ డెస్క్‌టాప్ 4

గూగుల్ గూటిలో బోలేడన్ని యాప్స్

గూగుల్ డెస్క్‌టాప్ 4

పికాసా వెబ్ ఆల్బమ్స్

గూగుల్ గూటిలో బోలేడన్ని యాప్స్

పికాసా వెబ్ ఆల్బమ్స్

ఐఎమ్ఏపీ ఫర్ జీమెయిల్

గూగుల్ గూటిలో బోలేడన్ని యాప్స్

ఐఎమ్ఏపీ ఫర్ జీమెయిల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google Apps You’ve Never Heard Of. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot