Just In
- 1 hr ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 4 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 21 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 23 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
Don't Miss
- Movies
Janaki Kalaganaledu February 3rd: అఖిల్ జాబ్ విషయంలో జ్ఞానాంబ హ్యాపీ.. ఎంట్రీ ఇచ్చిన మరో న్యూ క్యారెక్టర్!
- News
నెల్లూరులో వైసీపీ ఆపరేషన్ షురూ - కోటంరెడ్డికి అనూహ్య ట్విస్ట్..!!
- Lifestyle
Valentines Day Destinations 2023: వాలెంటైన్స్ డే జరుపుకోవడానికి ఇండియాలోని బెస్ట్ ప్లేసెస్
- Finance
IT News: ఉద్యోగులకు కార్లు గిఫ్ట్ ఇచ్చిన టెక్ కంపెనీ.. ఆశ్చర్యంలో ఉద్యోగులు..
- Travel
సందర్శకులను సంగమేశ్వరం ఆహ్వానిస్తోంది!
- Sports
Border-Gavaskar Trophy: అప్పుడు భారత్‌ను గెలిపించింది.. ఇప్పుడు ఆడుతున్నది ఆ నలుగురే!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
చైల్డ్ పోర్న్‌ను బ్లాక్ చేసిన గూగుల్!!
సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ చైల్డ్ పోర్న్‌ను బ్లాక్ చేసే క్రమంలో సరికొత్త టెక్నాలజీ రూపొందించింది. గూగుల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎరిక్ ష్మిత్ సోమవారం ఈ వివరాలను వెల్లడించారు. చైల్డ్ పోర్న్‌ను నియంత్రించే క్రమంలో గూగుల్ వృద్ధి చేసిన ఈ ప్రత్యేక టెక్నాలజీ వెబ్ లో లక్ష చైల్డ్ పోర్న్ శోధనలకు సంబంధించిన ఫలితాలను బ్లాక్ చేసేస్తుంది. ఈ నిబంధనలు ముందుగా ఆంగ్లం మాట్లాడే దేశాలకు వర్తిస్తాయని మరో 6 నెలల వ్యవధిలో 156 ఇతర భాషలకు వర్తింపచేస్తామని ఎరిక్ డెయిలీ మెయిల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
‘సెక్స్‌టింగ్' ఉచ్చులో యువత! కమ్యూనికేషన్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ఇంటర్నెట్ సమాజం పై రెండు విధాలుగా ప్రభావం చూపుతోంది. ఒకటి మంచి మార్గం కాగా రెండవది చెడు మార్గం. లక్షలాది పోర్న్ సైట్‌లకు వేదికగా నిలుస్తున్న ఇంటర్నట్ యువత భవిష్యత్‌ను నాశనం చేస్తోంది. పోర్న్ వెబ్‌సైట్‌ల పై నియంత్రణ లేని ఇండియా వంటి దేశాల్లో ఈ జాడ్యం మరింత ముదిరిపోతోంది. చైనా, సౌదీ ఆరేబియా వింటి దేశాలు పోర్న్ వెబ్‌సైట్‌ల పై కాస్తో కూస్తో నియంత్రణ విధిస్తున్నాయి. పోర్న్ వెబ్‌సైట్‌లు నేటి యువతరంలో బలాత్కార ధోరణిని అలవరుస్తున్నాయి విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల కాలంలో విస్తరిస్తున్న విష సంస్కృతులలో ‘సెక్స్‌టింగ్' ఒకటి. అశ్లీల ఇంకా అసభ్యకర సందేశాలను సెల్‌ఫోన్ ద్వారా మిత్రులతో షేర్ చేసుకోవటాన్ని టెక్స్టింగ్ అంటారు. ఈ విష సంస్కృతి రోజు రోజుకు విస్తరిస్తుండటంతో అనేక సమాజ విలువలు దిగజారి పోతున్నాయి. ఇంటర్నెట్ ఫోర్నోగ్రఫీ మరింతగా వికృతరూపం దాల్చుతోంది. తాజాగా వెల్లడైన గణాంకాలు దిమ్మతిరగే నిజాలను బహర్గితం చేసాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అత్యధిక పోర్న్ వెబ్‌సైట్‌లు ఉన్నాయి...? వాటిలో అత్యధికంగా రిజిస్టర్ కాబడిన డొమైన్ నేమ్స్ (.com.org .net .co.uk .de etc.)) ఏంటి..? తదితర అంశాలకు సంబంధించి డిసెంబర్ 2011 నుంచి అగష్టు 2013 వరకు మెటాకిర్ట్ బ్లాగ్ నిర్వహించిన సర్వేలో బహిర్గతమైన ఆసక్తికర సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం.........

అత్యధిక పోర్న్ వెబ్‌సైట్‌లను కలిగి ఉన్న టాప్ -10 దేశాలు.
అత్యధిక పోర్న్ వెబ్‌సైట్‌లను కలిగి ఉన్న టాప్ -10 దేశాలు. అశ్లీల డేటాతో కూడిన 4.2మిలియన్ డొమైన్‌లతో 428మిలియన్ల పోర్న్ పేజీలను కలిగి అమెరికా అగ్రస్థానంలో ఉంది.

అమెరికా దేశంలో పోర్న్ వెబ్‌సైట్‌లు నిర్వహిస్తున్న టాప్-10 రాష్ట్రాల గణంకాలు
అమెరికా దేశంలో పోర్న్ వెబ్‌సైట్‌లు నిర్వహిస్తున్న టాప్-10 రాష్ట్రాల గణంకాలు. 600శాతం పోర్న్ వెబ్‌సైట్‌ల నిర్వహణతో కాలీఫోర్నియా రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది.

పోర్న్ వెబ్‌సైట్‌ల నిర్వహణలో భాగంగా అత్యధికంగా ఉపయోగించిన డొమైన్ పేర్లు
పోర్న్ వెబ్‌సైట్‌ల నిర్వహణలో భాగంగా అత్యధికంగా ఉపయోగించిన డొమైన్ పేర్లు.

అత్యధిక పోర్న్ వెబ్‌సైట్‌లను కలిగి ఉన్న టాప్ 20 దేశాల సమాచారం
అత్యధిక పోర్న్ వెబ్‌సైట్‌లను కలిగి ఉన్న టాప్ 20 దేశాల సమాచారం.
సమాచార మూలం: http://blog.metacert.com/where-to-find-pornography/#.UhNA_lA3Ayi
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470