గూగుల్ క్రోమ్ 11 బీటా వర్సన్ విడుదల... దాని ఫీచర్స్ సంక్షిప్తంగా

Posted By: Super

గూగుల్ క్రోమ్ 11 బీటా వర్సన్ విడుదల... దాని ఫీచర్స్ సంక్షిప్తంగా

కాలిఫోర్నియా: మొన్న మైక్రోసాప్ట్ ఇంటర్నెట్ ఎక్ప్‌ప్లోరర్ 9, నిన్న మొజిల్లా ఫైర్‌ఫాక్స్ 4 ఇప్పుడు సెర్చ్ ఇంజన్ గూగుల్. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని తయారుచేసినటువంటి గూగుల్ ఇప్పుడు పాపులర్ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ 11కి సంబందించినటువంటి బీటా వర్సన్ మార్కెట్‌లోకి విడుదల చేస్తుంది.

గూగుల్ విడుదల చేసినటువంటి కొత్త వెబ్ బ్రౌజర్ HTML5 speech input APIలకు అనుకూలంగా తయారుచేయబడింది. అంతేకాకుండా గూగుల్ క్రోమ్ 11 విండోస్, మ్యాక్ మరియు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను సపోర్టు చేస్తుంది. HTML5 speech input API వల్ల డవలపర్స్ వారి యొక్క వాయిస్‌ని వెబ్ యాప్స్‌కి అందివ్వచ్చు. ఈ కొత్త ఫీచర్ వల్ల యూజర్స్ మైక్రోఫోన్స్, రికార్డెడ్ ఆడియో ద్వారా కంప్యూటర్స్ ముందు మాట్లాడానికి అవకాశం ఉంటుంది.

New Features on Google Chrome 11 beta:

* HTML5 speech input API
* GPU-accelerated 3D CSS
* The brand new shiny Chrome icon

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot