Home
News

గూగుల్ క్లిప్స్.. మార్కెట్లోకి మరో అద్బుతమైన కెమెరా

By Bommu Sivanjaneyulu

ఫీల్డ్ ఫోటోగ్రఫీకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని జోడించి సరికొత్త ఆవిష్కరణకు గూగుల్ ఊపిరి పోసింది. Clips పేరుతో ఓ ఇన్నోవేటివ్ కెమెరాను గూగుల్ సంస్థ మార్కెట్లో లాంచ్ చేసింది.

Google Clips is the most innovative AI camera till date

పాకెట్ సైజ్ పరిమాణంలో ఉండే ఈ కెమెరా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సహాయంతో మనకు తెలియకుండానే, మనకు సంబధించిన సహజసిద్ధమైన మూమెంట్స్‌ను ఫోటోస్ అలానే వీడియోస్ రూపంలో బంధిస్తుంది.

ఫోటోస్ అలానే వీడియోస్‌లో సహజత్వాన్ని కోరుకునే వారికి ఈ క్లిప్స్ కెమెరా బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.

ఈ హోమ్ కెమెరాను లివింగ్ రూమ్‌లో అమర్చి ఉంచితే చాలు, దాని పని అదే చేసుకుపోతుంది. క్లిప్స్ కెమెరాలో డిస్‌ప్లే, వ్యూఫైండర్ వంటి సౌకర్యాలు ఉండవు. ఈ కెమెరా నేరుగా యూజర్ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. క్యాప్చుర్ అయిన కంటెంట్‌ను నేరుగా స్మార్ట్‌ఫోన్‌లోనే వీక్షించుకునే వీలుంటుంది.

ఈ తరహా సాంకేతికతతో పలు యాక్షన్ కెమెరాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికి క్లిప్స్ కెమెరాతో వాటిని పోల్చి చూడలేం. క్లిప్స్ కెమెరాను ఇంటి అవసరాల కోసం గూగుల్ అభివృద్ధి చేసింది. ఈ కెమెరాను ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఫిక్స్ చేసుకునే వీలుంటుంది.

Best Mobiles in India

English summary
Google launched a pocket-sized camera that uses Artificial Intelligence to capture moments automatically. It is named as Google Clips and will debut soon.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X