భార్యతో విభేదాలు.. ప్రేయసీతో సరసాలు?

Posted By:

గూగుల్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన సెర్జీ బ్రిన్ (40) అతని భార్య అన్నె వోజ్సిక్కిని‌ల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో పొడసూపినట్లు ఇంటర్పెట్ ప్రపంచంలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బ్రిన్ తన కంపెనీలో పనిచేసే ఉద్యోగినితో సానిహిత్యంగా మెలుగుతున్నట్లు సమాచారం. ఈ వివాదానికి సంబంధించిన వివరాలను ఇంటర్నెట్‌లో ప్రచురించిన వివిధ కథనాల ఆధారంగా సేకరించటం జరిగింది.

సెర్జిబ్రిన్ దంపతులు 2007లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. సెర్జిబ్రిన్ భార్య అయిన అన్నె వోజ్సిక్కిని (40) బయోటెక్ కంపెనీ అయిన ‘23అండ్ మీ'కి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఈమె సోదరి సుసాన్ గూగుల్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. గత కొంత కాలంగా సెర్జిబ్రిన్ దంపతుల మధ్య విభేదాల నెలకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో వీరు విడాకులకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వేరొక మహిళతో సాన్నిహిత్యంగా ....

మనస్పర్ధల కారణంగా భార్యకు దూరంగా ఉంటున్న సెర్జి బ్రిన్ తన సహచర ఉద్యోగిని అయిన ఆమండా రోసిన్‌బెర్డ్‌ (26)తో సాన్నిహిత్యంగా ఉంటున్నట్లు సమాచారం. ఆమండా గూగుల్ గ్లాస్ మార్కెటింగ్ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భార్యతో విభేదాలు.. ప్రేయసీతో సరసాలు?

Google co-founder Sergey Brin, 40, splits from wife and now rumored to be dating younger employee

భార్యతో విభేదాలు.. ప్రేయసీతో సరసాలు?

సెర్జిబ్రిన్ దంపతులు

భార్యతో విభేదాలు.. ప్రేయసీతో సరసాలు?

Google co-founder Sergey Brin, 40, splits from wife and now rumored to be dating younger employee

భార్యతో విభేదాలు.. ప్రేయసీతో సరసాలు?

ఆమండా రోసిన్‌బెర్డ్‌

సెర్జీ బ్రిన్

భార్యతో విభేదాలు.. ప్రేయసీతో సరసాలు?

Google co-founder Sergey Brin, 40, splits from wife and now rumored to be dating younger employee

భార్యతో విభేదాలు.. ప్రేయసీతో సరసాలు?

ఆమండా రోసిన్‌బెర్డ్‌

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot