Home
News

గూగుల్ ఆ యాప్‌‌కి రాంరాం చెప్పింది

By Hazarath

ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువవుతుండటంతో గూగుల్ కూడా ఇప్పుడు వారి యాప్‌లపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా తాలిబాన్ యాప్‌ను తొలిగించినట్టు ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ధ్రువీకరించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తాలిబాన్ యాప్ ను తీసేసినట్టు స్పష్టం చేసింది. గతవారం ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లో ఉంచింది. టెర్రరిస్టుల ఆన్ లైన్ కార్యకలాపాలను కనిపెట్టేందుకు అంతకుముందు 'సైట్' అనే సంస్థ పనిచేసేది.

Read more: అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తే ఇంటర్నెట్‌ రహస్యాలు!

Play Store

అయితే ఆన్‌లైన్‌లో తీవ్రవాద కార్యకలాపాలు పెరగడంతో ఆండ్రాయిడ్ డెవలర్ల కోసం గూగుల్ సమీక్ష విధానాన్ని అమలుచేస్తోంది. తాము ఆమోదించిన వాటినే గూగుల్ ప్లే స్టోర్ లో పెడుతోంది. గతేడాది పలు యాప్స్‌ను గూగుల్ తొలగించింది. తాజాగా తాలిబాన్ యాప్‌ను తీసేసింది. అయితే గూగుల్ నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు. వివరణ ఇవ్వలేదు. ఈ సంధర్భంగా గూగుల్ మ్యాప్ కు చిక్కని రహస్య ప్రదేశాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

Read more :ఇంటర్నెట్‌ని నవ్వుల్లో ముంచెత్తిన చిత్రాలు

1

1

నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డ్యాంలో ది రాయల్ ప్యాలెస్ ఉంది. దీన్ని కొనికిక్జ్ ప్యాలిస్ ఆమ్ స్టర్ డ్యాం అని కూడా పిలుస్తారు. ఈ రాయల్ ప్యాలెస్ నే మీరు ఎప్పుడు చూడాలన్ని ఇలా మసగ్గా కనిపిస్తుంది. అది ఎందుకో ఎవ్వరికీ తెలియదు.

 

 

2

2

ఈ ఎయిర్ పోర్ట్ గూగుల్ లో ఎప్పుడు వెతికినా అది తెల్లగా కనిపిస్తుంటుంది. ఎంత జూమ్ చేసినా అది మాత్రం ఇదిగో ఇలా తెల్లగా కనిపిస్తుంటుంది.

 

 

3

3

ఇది చిలి దేశంలో ఉంది. గూగుల్ లో దీన్ని ఎంత వెతికినా అది ఓ మార్క్ ని మాత్రమే చూపిస్తుంటుంది తప్ప పార్క్ కనిపించదు. ఈ రిజర్వ్ ఫారెస్ట్ లో ఎన్నో జంతువులు అంతరించిపోతున్నాయి.

4

4

ఈ డ్యాం కూడా ఎప్పుడూ గూగుల్ లో ఇలా మసగ్గా కనిపిస్తుంటుంది. దీని ఆకారం అంతా క్రిస్ మస్ చెట్టులా ఉంటుంది. ఇది విద్యుత్ కోసం రన్ అవుతోంది. డ్యూక్ ఎనర్జీ కంపెనీ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్లాంట్ ఇది.

 

 

5

5

రష్యాలో ఉన్న ఈ ప్రాంతం కూడా ఎప్పుడూ ఇలా మసగ్గా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన సైబేరియన్ టండ్రా.రష్యాలోని ఈజివిక్నోట్ కు దగ్గరగా అలస్కా దారిలో బేరింగ్ జలసంధి దగ్గర ఉంటుంది.

 

 

6

6

ఇది వన్ రన్ వే ఎయిర్ పోర్ట్ జపాన్ లోని ఈస్ట్ కోస్ట్ దగ్గర ఉంటుంది. అయితే ఇది ఎప్పుడూ ఇలా తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ప్రస్తుతం జపాన్ సెల్ప్ డిఫెన్స్ ఫోర్స్ యూజ్ చేస్తోంది.

 

 

7

7

ఉఠాలో ఉన్నఈ బిల్డింగ్ కూడా కంటికి ఇలా కనిపిస్తూ ఉంటుంది గూగుల్ మ్యాప్ లో చూస్తే. దీన్ని అమెరికా ఆర్మీ తన బయాలజికల్ కెమికల్ వెపన్స్ సిస్టం తయారీ కోసం దీన్ని ఆక్రమించుకుంది. ఇది ఎఫ్పుడూ గూగుల్ మ్యాప్ లో వెతికినా ఇలా తెల్లగా కనిపిస్తూ ఉంటుంది.

 

 

8

8

ఇది 2010లో ఓపెన్ చేశారు. అయితే ఇది గూగుల్ మ్యాప్ లో ఎప్పుడూ ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఈ యూనివర్సిటీలో నేచురల్ గ్యాస్ అలాగే ఎలక్ట్రిసిటీలు భాగంగా కూడా ఉన్నాయి. కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు తగ్గుతున్నాయని దాని డెవలప్ కు దీన్ని రెడీ చేశారు.

9

9

ఇది ఇరాక్ లో ఉంది. ఇక్కడ అంతులేని భూములు ఉన్నాయి. సీటీ మెత్తం ఇలా భూములతో సందడిగా ఉంటుంది.

 

 

10

10

ఇది డచ్ రాయల్ ఫ్యామిలీది. అయితే ఎప్పుడ అది కంటికి చిక్కినది లేదు. ఎప్పుడూ ఇలా మసగ్గా కనిపిస్తూ ఉంటుంది.ఇక్కడ ఆర్మీ ట్యాంకులు ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన యుద్ధ విమానాలు ఉంటాయి.

 

 

11

11

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు.

https://www.facebook.com/GizBotTelugu/

 

Best Mobiles in India

English summary
Here Write Google confirms removing Taliban app from Play Store
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X