గూగుల్ ‘రోబో - ట్యాక్సీ’: డ్రైవర్ లేకుండానే పరిగెడుతుంది!

Posted By:

నిత్యం సరికొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిచ్చే ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ప్యాసంజర్లను గమ్య స్థానాలకు చేర్చేందుకు డ్రైవర్ రహిత కార్లను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు ‘రోబో - ట్యాక్సీ'(‘robo- taxi')అని పేరు కూడా పెట్టేసింది. ఈ ప్రాజెక్టును గూగుల్ విజయవంతంగా పూర్తి చేసినట్లయితే క్యాబ్ రవాణ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను మనం చూస్తాం.

తమ నూతన ప్రాజెక్టు అమల్లోకి వచ్చినట్లయితే చాలా మంది కార్లు కొనే ప్రతిపాదనలను విరమించుకుంటురాని గూగుల్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ డ్రైవర్ రహిత కార్లను రూపొందించే క్రమంలో గూగుల్ ప్రముఖ కార్ల తయారీ కంపెనీలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించబడుతున్న ఈ కార్లు రోడ్ల పైకి వచ్చినట్లయితే రోడ్లు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని అంతే కాకుండా కాలుష్యాన్ని మరింత తగ్గించవచ్చని గూగుల్ వర్గాలు చెబుతున్నాయి.

రోబో ట్యాక్సీ ప్రాజెక్టులో భాగంగా కార్ల తయారీకి సంబంధించి గూగుల్‌తో ఒప్పందాన్ని ఏర్పరుచుకున్న కంపెనీలు తమ కార్లలో గూగుల్ నూతనంగా అభివృద్ధి పరిచిన సాఫ్ట్‌వేర్‌ను అమర్చాల్సి ఉంటుంది. గూగుల్, ఇప్పటికే ఈ తరహా సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌ను టయోటా ప్రియుస్ (Toyota Prius), లెక్సస్ ఆర్ఎక్స్ (Lexus RX) కార్లలో అనుసంధానం చేయటం జరిగింది.

గూగుల్ అభివృద్ధి చేయబోయే ‘రోబో ట్యాక్సీ' వాహనాలలో అత్యాధునిక కెమెరాలు, సెన్సర్ వ్యవస్థ ఇంకా రాడార్ పరిజ్ఞానాన్ని పొందుపరచనున్నారు. తద్వారా కారు డ్రైవర్ రహితంగా ప్రయాణిస్తుందని గూగుల్ వెల్లడించించి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ ‘రోబో - ట్యాక్సీ': డ్రైవర్ లేకుండానే పరిగెడుతుంది!

Google to create driverless taxis to carry passengers

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot