డిసెంబర్ 6 నుంచి గూగుల్ లో ఈ ఫీచర్ తొలిగింపు...

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లలో మనం పెద్దగా పట్టించుకోని అనేక సదుపాయాలు అంతర్గతంగా లభిస్తున్నాయి. వాటిలో Nearby Notifications ఒకటి.

|

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లలో మనం పెద్దగా పట్టించుకోని అనేక సదుపాయాలు అంతర్గతంగా లభిస్తున్నాయి. వాటిలో Nearby Notifications ఒకటి.మీరు గమనించినట్లయితే మీరు ఏదైనా షాపింగ్ మాల్ కి గానీ, పబ్లిక్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే ఆప్షన్ల గురించి Nearby పేరుతో మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో నోటిఫికేషన్లు చూపించబడతాయి .అయితే ఈ సదుపాయాన్ని గూగుల్ సంస్థ డిసెంబర్ 6 నుండి పూర్తిగా నిలిపివేస్తోంది.పూర్ యూజర్ ఎక్స్పీరియన్స్ అనే కారణాన్ని చూపించి గూగుల్ సంస్థ దీన్ని నిలిపి వేయాలని నిర్ణయించుకుంది.

జియో అదిరిపోయే క్యాష్‌బ్యాక్ ఆఫర్లు..!జియో అదిరిపోయే క్యాష్‌బ్యాక్ ఆఫర్లు..!

 Nearby Notifications ఫీచర్...

Nearby Notifications ఫీచర్...

మీరు ప్రస్తుతమున్న లొకేషన్ ఆధారంగా పనిచేసే అనేక ఇతర సదుపాయాలతోపాటు Nearby Notifications ఫీచర్‌ని గూగుల్ సంస్థ 2015లో ప్రవేశపెట్టడం జరిగింది.

స్పామర్లు వినియోగదారులను టార్గెట్ చేస్తున్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని...

స్పామర్లు వినియోగదారులను టార్గెట్ చేస్తున్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని...

ఉదాహరణకు మీరు ఏదైనా షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు , అక్కడ ఉచిత పబ్లిక్ వైఫై సదుపాయం ఉన్నట్లయితే.. ఆ విషయం మీకు తెలియజేస్తూ వెంటనే మీ ఫోన్ స్క్రీన్ పై నోటిఫికేషన్ కనిపిస్తుంది.ఇది మంచి ఉద్దేశంతోనే మొదలు పెట్టినప్పటికీ, మెల్లగా ఈ సదుపాయాన్ని ఆసరాగా చేసుకొని స్పామర్లు వినియోగదారులను టార్గెట్ చేస్తున్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని గూగుల్ సదుపాయాన్ని పూర్తిగా నిలిపి వేయాలని నిర్ణయించడం జరిగింది.

 Google Now Launcherలో భాగంగా  ప్రవేశ పెట్టబడిన ఈ సదుపాయం....

Google Now Launcherలో భాగంగా ప్రవేశ పెట్టబడిన ఈ సదుపాయం....

ఒకప్పుడు Google Now Launcherలో భాగంగా ప్రవేశ పెట్టబడిన ఈ సదుపాయం, ఆ తర్వాత గూగుల్ అసిస్టెంట్‌లో వచ్చేసింది.
అయితే పూర్ యూజర్ ఎక్స్పీరియన్స్ అనే కారణాన్ని చూపించి గూగుల్ సంస్థ దీన్ని నిలిపి వేయాలని నిర్ణయించుకుంది.

 

 

Best Mobiles in India

English summary
Google to Discontinue Android's Nearby Notifications Feature Due to Spam.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X