గూగుల్ నుంచి వచ్చిన ఈ కొత్త ఫీచర్ ఎవరికైనా తెలుసా ?

టెక్ గెయింట్ అలాగే సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. డాక్యుమెంట్ యూజర్లకు machine-translation techniques ద్వారా ఇంగ్లీష్ గ్రామర్ తప్పులన

|

టెక్ జాయింట్ అలాగే సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. డాక్యుమెంట్ యూజర్లకు machine-translation techniques ద్వారా ఇంగ్లీష్ గ్రామర్ తప్పులను కరెక్షన్ చేసుకునే సదుపాయాన్ని తీసుకువచ్చింది.

 గూగుల్ నుంచి వచ్చిన ఈ కొత్త ఫీచర్ ఎవరికైనా తెలుసా ?

కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ G Suite Basic, Business and Enterprise usersకి చాలా బాగా ఉపయోగపడుతుందని గూగుల్ తెలిపింది. పూర్తి వివరాల్లోకెళితే..

spellcheck

spellcheck

గూగుల్ డాక్స్ ఇన్ లైన్ , అలాగే కంటెంట్ ఎర్రర్ లను మీకు నేరుగా చూపిస్తుంది. మీరు టైపు చేసిన కంటెంట్ లో ఏమైనా గ్రామర్ తప్పులుంటే గూగుల్ ఆటోమేటిగ్గా వాటిని సరిదిద్దుతుంది. అలాగే మీకు అలర్ట్ అందిస్తుంది.

 

 

రైట్ క్లిక్

రైట్ క్లిక్

గూగుల్ డాక్స్ లో మీరు ఎక్కడైనా ఎర్రర్ చూస్తే దాని మీద వెంటనే రైట్ క్లిక్ చేస్తే మీకు కొన్ని పదాలు కనిపిస్తాయి. వాటిని యాక్సప్ట్ చేయడం ద్వారా మీరు ఈ గ్రామర్ మిస్టేక్ ల నుండి బయటపడవచ్చ.

మిషన్ ట్రాన్సలేషన్

మిషన్ ట్రాన్సలేషన్

యూజర్లు మిషన్ ట్రాన్స్ లేషన్ యూజ్ చేయడం ద్వారా తప్పులను వెంటనే గుర్తించేందుకు వీలు కలుగుతుంది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని అలాగే ఏఐ టెక్నాలజీ ద్వారా ఆటోమేటిక్ suggestionsతో ఈ మిస్టేక్ లను జయించవచ్చని గూగుల్ తన బ్లాగ్ పోస్టులో తెలిపింది.

Best Mobiles in India

English summary
Google Docs now offers grammar suggestions to help you write better

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X