ఇంటర్నెట్లో గూగుల్ డాగ్స్ కోసం ప్రత్యేకమైన టెంపేట్స్!!

Posted By: Staff

ఇంటర్నెట్లో గూగుల్ డాగ్స్ కోసం ప్రత్యేకమైన టెంపేట్స్!!

ఆన్‌లైన్ ఆఫీస్ సూట్ ని అందిస్తున్న గూగుల్ ఇప్పుడు డాక్స్ కోసం ప్రత్యేకమైన మరియు ఉపయోగకరమైన టెంప్లేట్స్ ని అందిస్తున్నది, వాటిలో ప్రెజెంటేషన్స్, ఇన్-వాయిస్, బిల్లింగ్, బడ్జెట్, ఎగ్రిమెంట్స్, రెస్యూం, బిజినెస్ మొదలగువాటికి సంబంధించినవి ఉన్నాయి. టెంప్లేట్స్ ని ఆర్గనైజ్డ్ గా సార్ట్ చేశారు. ప్రతి అవసరానికి ఉపయోగపడే ఎన్నో టెంప్లేట్స్ ఇక్కడ ఉన్నాయి, వీటిని ఉపయోగించే ముందు ప్రివ్యూ కూడా చూడవచ్చు. ఈ టెంప్లేట్స్ మన సమయాన్ని ఆదా చేస్తాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot