జనవరి 26 స్పెషల్ 'గూగుల్ డూడుల్'

Posted By: Prashanth

జనవరి 26 స్పెషల్ 'గూగుల్ డూడుల్'

 

జనవరి 26 భారత దేశ గణతంత్ర దినోత్సవ సందర్బంగా గూగుల్ తన హోం పేజిలో డూడుల్‌ని దేశీయ హాంగులతో తీర్చిదిద్దింది. ఈ డూడుల్‌లో మూడు ఏనుగులు కవాతు చేస్తూ సగర్వంగా తెలెత్తుకోని నడుస్తున్నాయి. ఈ రిపబ్లిక్ డే పెరేడ్ దినోత్సవాలను దేశ ప్రజలందరూ కూడా టెలివిజన్‌లలో ఎక్కువగా చూడడం జరుగుతుంది.

భారతదేశం ఈరోజు ఒక రాజ్యాంగం కలిగిన దేశంగా ఆవిర్బవించడం మాత్రమే కాకుండా 63 సంవత్సరాల సంబరాలను, దేశంలో సైనిక బలాలు, సాధనలు, సంస్కృతులు మరియు భారతదేశం ప్రబలంగా వారసత్వాన్ని వైవిధ్యం సూచిస్తూ ఒక ఊరేగింపు రాజ్‌పత్ మార్గంలో ఉంటుందని తెలిపింది. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ధాయిలాండ్ మొట్టమొదటి మహిళ ప్రధాన మంత్రి షినవత్రా హాజరయ్యారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot