రిధమిక్ డ్యాన్స్!

2012 లండన్ ఒలంపిక్స్ లో భాగంగా శనివారం సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ‘రిధమిక్ జిమ్నాస్టిక్ డూడుల్’ను తన హోమ్ పేజీ పై పోస్ట్ చేసింది. కీబోర్డ్ అదేవిధంగా మౌస్ లకు పనిపేట్టేవిధంగా గత నాలుగు రోజులు నుంచి ఇంటరాక్టివ్ డూడుల్స్ ను పోస్ట్ చేస్తూ వస్తున్న గూగుల్ నేడు సాధారణ డూడుల్ ను పోస్ట్ చేయటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. పాశ్చాత్య దేశాల్లో రిధమిక్ జిమ్నాస్టిక్స్ ఎనలేని ఆదరణ నెలకున్న విషయం తెలిసిందే.
లండన్‌లో జరుగుతున్న 30వ ఒలింపిక్ క్రీడలు 17 రోజుల పాటు జరగనున్నాయి. పోటీలో జరిగే క్రీడాంశాల సంఖ్య 26, పాల్గొనున్న క్రీడాకారులు సంఖ్య 10,500, పతక విభాగాలు 302, క్రీడా వేదికలు 34, పాల్గొంటున్నదేశాలు 204. ఈ క్రీడల్లో భారత్ నుంచి 81 మంది క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ పంచరింగుల క్రీడా పండుగకు లండన్ ఇప్పటికే రెండుసార్లు అతిధ్యమిచ్చింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications