గూగుల్ ఉద్యోగుల జల్సా జీవితాలు!!
గూగుల్‌లో ఉద్యోగం సంపాదించటమనేది ఓ వరం.. ఓ అద్భుతం, ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నిమాటలైనా చాలవు. ఉద్యోగుల ఎంపికలో భాగంగా నైపుణ్యం కలవారికి మాత్రమే ప్రాధాన్యతను కల్పించే గూగుల్ వారి బాగోగుల విషయంలోనూ ఏ మాత్రం లోటు చేయటం లేదు. సెర్చ్ ఇంజన్ జెయింట్ గూగుల్ ఏంచేసినా అద్భుతమే. తమ కార్యాలయల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గూగుల్ కల్పిస్తున్న సౌకర్యాలు సంస్థ గొప్పతనాన్ని చాటుతున్నాయి. గూగుల్ తమకు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాల పట్ల పలువురు ఉద్యోగులు తమదైన రీతిలో స్పందించారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
ఉచిత ఆహారం: గూగుల్ తమ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వంటకు అవసరమైన పదార్థాలను ఉచితంగా అందిస్తుంది. అంతేకాదు స్నాక్స్, పళ్లరసాలను ఆఫీస్ ప్రాంగణంలో ఉచితంగా పంపిణీ చేస్తోంది.
ఆధునిక సాంకేతికత మేళవింపు: అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను కలిగి ఉండే గూగుల్ కార్యాలయాలు అక్కడి పనిచేసే ఉద్యోగులకు ఆధునిక యుగంలో ఉన్న అనుభూతిని చేరువ చేస్తాయి.
నిరంతరం నిపుణుల సలహాలు: గూగుల్ కార్యాలయల్లో నిరంతరం అందుబాటులో ఉండే ఐటీ నిపుణులు సహా ఉద్యోగులు సందేహాలను తీర్చటంలో పూర్తిస్థాయిలో స్పందిస్తారు.
ఆఫీసుకు పెంపుడు జంతువులను తీసుకువెళ్లోచ్చు: గూగుల్ తమ ఉద్యోగులకు పెంపుడు జంతువులను వెంట తీసుకువచ్చే వెసలుబాటను కల్పిస్తోంది.
ఉద్యోగుల ఆరోగ్య శ్రేయస్సు పట్ల ప్రత్యేక శ్రద్ధను తీసుకుని వారికి అనువైన పనివాతావరణాన్ని గూగల్ ఏర్పాటు చేస్తుంది.
ప్రతి శుక్రవారం ఉద్యోగులు బీర్ ఇంకా మద్యాన్ని ఉచితంగా గూగల్ పంపిణీ చేస్తంది. ప్రసూలి సెలవు నిమిత్తం తల్లిదండ్రులకు ప్రత్యేక సెలవు కేటాయింపుతో పాటు బోనస్‌లను గూగుల్ కల్పిస్తోంది. సంస్థ ఉద్యోగుల్లో ఎవరైనా మరణిస్తే వారి సంవత్సర వేతనాన్ని ఏటా ఒకేసారి ఆ వ్యక్తి జీవితభాగస్వామికి చెల్లిస్తారు. పదేళ్ల పాటు ఈ విధంగా ఇస్తారు. అంతేకాకుండా సంస్థల్లో ఉద్యోగి పిల్లలకు 19 ఏళ్లు వచ్చే వరకూ ప్రతినెలా వెయ్యిడాలర్లు (దాదాపు రూ.55వేలు) అందజేస్తారు. ఆ పిల్లలు విద్యార్థులైతే 23 ఏళ్లకు వరకు స్కీమ్ వర్తిస్తుంది. గూగుల్ తమ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉచిత ఫిట్నెస్ తరగతులను నిర్వహించటంతో పాటు ప్రత్యేక వ్యాయమశాలలను ఏర్పాటు చేస్తోంది.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు......

ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
క్యాండీ బ్లాక్ స్టూడియో (Candy Black Studio),

ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
బ్రాండ్‌బేస్ (BrandBase),

ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
స్పాట్‌లైట్ ఆన్ వవర్ అండ్ మనీ (Spotlight on Power and Money),

ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
గూగుల్ (Google):

ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
పిక్సార్ (Pixar):

ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
సిజిగి ఏజెన్సీ (Syzygy Agency):

ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
కోన్స్‌ట్రుప్లస్ స్టూడియో (Konstruplus Studio):

ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
వొడాఫోన్ హెడ్ ఆఫీస్ - పోర్చుగల్ (Vodafone Head Office - Portugal):

ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
మూవింగ్ పిక్చర్స్ కో. (Moving Pictures Co.):

ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
డెంట్సూ లండన్ (Dentsu London):

ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
మాక్వైర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ (Macquarie Investment Bank):

ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
ఫోర్నరీ గ్రూప్ ఆఫీసెస్ (Fornari Group Offices):

ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
వోక్టావిల్లా గ్రాఫిక్ డిజైన్ (Oktavilla Graphic Design):

ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
రెడ్‌బుల్ హెచ్ క్యూ - లండన్ (Red Bull HQ - London):

ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
మిచాన్ క్రియేటివ్ (Michon Creative):

ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోల
ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
సిల్‌గ్యాస్ కానో (Selgas Cano):

ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
డాబ్లా చాక్లెట్ ఆఫీసులు (Dobla Chocolate Offices):

ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
పార్లమెంట్ (Parliament):

ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
డిటాక్ హెడ్‌క్వార్టర్స్ (Dtac Headquarters):

ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
ప్రపంచంలోని 30 అత్యుత్తమ ఆఫీసుల ఫోటోలు
ఫేస్‌బుక్ (Facebook):


Click it and Unblock the Notifications