గూగుల్‌ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో....

|

గూగుల్‌లో ఉద్యోగం సంపాదించటమనేది ఓ వరం.. ఓ అద్భుతం, ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నిమాటలైనా చాలవు. ఉద్యోగుల ఎంపికలో భాగంగా నైపుణ్యం కలవారికి మాత్రమే ప్రాధాన్యతను కల్పించే గూగుల్ వారి బాగోగుల విషయంలోనూ ఏ మాత్రం లోటు చేయటం లేదు.

సంచలనం రేపుతున్న శాటిలైట్ ఫోటోలు!

అవును, మీరు వింటున్నది నిజమే! సెర్చ్ ఇంజన్ జెయింట్ గూగుల్ ఏంచేసినా అద్భుతమే. తమ కార్యాలయల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గూగుల్ కల్పిస్తున్న సౌకర్యాలు సంస్థ గొప్పతనాన్ని చాటుతున్నాయి. గూగుల్ తమకు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాల పట్ల పలువురు ఉద్యోగులు తమదైన రీతిలో స్పందించారు. ఆ వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.....

గూగుల్‌ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో....

గూగుల్‌ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో....

ఉచిత ఆహారం:

గూగుల్ తమ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వంటకు అవసరమైన పదార్థాలను ఉచితంగా అందిస్తుంది. అంతేకాదు స్నాక్స్, పళ్లరసాలను ఆఫీస్ ప్రాంగణంలో ఉచితంగా పంపిణీ చేస్తోంది.

 

గూగుల్‌ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో....

గూగుల్‌ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో....

అద్భుతమైన పనివాతావరణం:

గూగల్ కార్యాలయాల్లోని పనివాతవరణం స్వచ్చమైన ఆహ్లాదాన్ని పంచుతుంది. ఒత్తడిని దరిచేరనివ్వదు. రోజు కొత్త విషయాలను తెలుసుకోవచ్చు.

 

గూగుల్‌ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో....

గూగుల్‌ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో....

ఆధునిక సాంకేతికత మేళవింపు:

అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను కలిగి ఉండే గూగుల్ కార్యాలయాలు అక్కడి పనిచేసే ఉద్యోగులకు ఆధునిక యుగంలో ఉన్న అనుభూతిని చేరువ చేస్తాయి.

 

గూగుల్‌ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో....

గూగుల్‌ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో....

నిరంతరం నిపుణుల సలహాలు:

గూగుల్ కార్యాలయల్లో నిరంతరం అందుబాటులో ఉండే ఐటీ నిపుణులు సహా ఉద్యోగులు సందేహాలను తీర్చటంలో పూర్తిస్థాయిలో స్పందిస్తారు.

 

గూగుల్‌ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో....

గూగుల్‌ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో....

ఆఫీసుకు పెంపుడు జంతువులను తీసుకువెళ్లోచ్చు:

గూగుల్ తమ ఉద్యోగులకు పెంపుడు జంతువులను వెంట తీసుకువచ్చే వెసలుబాటను కల్పిస్తోంది.

 

గూగుల్‌ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో....

గూగుల్‌ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో....

ఉద్యోగుల ఆరోగ్య శ్రేయస్సు పట్ల ప్రత్యేక శ్రద్ధను తీసుకుని వారికి అనువైన పనివాతావరణాన్ని గూగల్ ఏర్పాటు చేస్తుంది.

గూగుల్‌ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో....

గూగుల్‌ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో....

ప్రతి శుక్రవారం ఉద్యోగులు బీర్ ఇంకా మద్యాన్ని ఉచితంగా గూగల్ పంపిణీ చేస్తంది.

గూగుల్‌ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో....

గూగుల్‌ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో....

ప్రసూలి సెలవు నిమిత్తం తల్లిదండ్రులకు ప్రత్యేక సెలవు కేటాయింపుతో పాటు బోనస్‌లను గూగుల్ కల్పిస్తోంది.

గూగుల్‌ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో....

గూగుల్‌ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో....

సంస్థ ఉద్యోగుల్లో ఎవరైనా మరణిస్తే వారి సంవత్సర వేతనాన్ని ఏటా ఒకేసారి ఆ వ్యక్తి జీవితభాగస్వామికి చెల్లిస్తారు. పదేళ్ల పాటు ఈ విధంగా ఇస్తారు. అంతేకాకుండా సంస్థల్లో ఉద్యోగి పిల్లలకు 19 ఏళ్లు వచ్చే వరకూ ప్రతినెలా వెయ్యిడాలర్లు (దాదాపు రూ.55వేలు) అందజేస్తారు. ఆ పిల్లలు విద్యార్థులైతే 23 ఏళ్లకు వరకు స్కీమ్ వర్తిస్తుంది.

గూగుల్‌ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో....

గూగుల్‌ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో....

గూగుల్ తమ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉచిత ఫిట్నెస్ తరగతులను నిర్వహించటంతో పాటు ప్రత్యేక వ్యాయమశాలలను ఏర్పాటు చేస్తోంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X