గూగుల్ ఆ యాప్‌ను చంపేసింది, స్పార్క్‌ని తీసుకొస్తోంది

టెక్ గెయింట్ గూగుల్ ఫైనల్లీ ఈమెయిల్ యాప్ అయిన Inboxని డిలీట్ చేసిన సంగతి అందరికీ విదితమే. ఏఫ్రిల్ 2 నుంచి అధికారికంగా ఈ యాప్ షట్ డౌన్ అయింది. ఈ యాప్ చాలా పాపులర్ అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్

|

టెక్ గెయింట్ గూగుల్ ఫైనల్లీ ఈమెయిల్ యాప్ అయిన Inboxని డిలీట్ చేసిన సంగతి అందరికీ విదితమే. ఏఫ్రిల్ 2 నుంచి అధికారికంగా ఈ యాప్ షట్ డౌన్ అయింది. ఈ యాప్ చాలా పాపులర్ అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని షట్ డౌన్ చేశామని కంపెనీ ప్రకటించింది. అయితే అందులో కొన్ని ఫీచర్లు ప్రత్యేకంగా యూజర్లను ఆకట్టుకోవడంతో అదే ప్లేసులో సరికొత్త యాప్ ని ముందుకు తీసుకువచ్చింది.

గూగుల్ ఆ యాప్‌ను చంపేసింది, స్పార్క్‌ని తీసుకొస్తోంది

పాపులర్ ఐఓఎస్ ఈమెయిల్ యాప్ అయిన స్పార్క్ ని ఆండ్రాయిడ్ ఫ్లాట్ ఫాం మీద తీసుకువచ్చింది. కాగా స్పార్క్ యాప్ ఐఓఎస్ లో బెస్ట్ ఈమెయిల్ యాప్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే.

స్మార్ట్ ఫీచర్

స్మార్ట్ ఫీచర్

ఈ Spark యాప్ ద్వారా యూజర్లు gesture-based UI, Smart Inbox వంటి ఫీచర్లను సైడ్ బార్ లో కస్టమైజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు అన్ని ఈమెయిల్స్ ని సపరేట్ గా చేస్తుంది.మొత్తం జీమెయిల్ లాగానే ఇవి ఉంటాయి.

షెడ్యూల్

షెడ్యూల్

కాగా ఈ యాప్ ద్వారా ఈమెయిల్స్ షెడ్యూ్ చేసుకోవచ్చు. అలాగే సెండ్ లేటర్ ఫీచర్ ని ప్రయత్నించవచ్చు. అలాగే లెఫ్ట్ రైట్ ఫ్లాట్ ఫాంల మీద స్వైప్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు చదవడం కాని డిలీట్ చేయడం కాని ఆర్చివ్ చేయడం కాని చేయవచ్చు

గూగుల్ ప్లే స్లోర్ లో లభ్యం

గూగుల్ ప్లే స్లోర్ లో లభ్యం

కొత్తగా వచ్చిన ఈ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా ఈ యాప్ పెయిడ్ ప్లాన్ మీద కూడా వచ్చింది. ఎక్స్ క్లూజివ్ ఫీచర్లతో ఈ యాప్ ని వాడుకోవాలంటే నెలకు రూ.500 చెల్లిస్ే సరిపోతుంది. తద్వారా కొన్ని కొత్త ఫీచర్లను అందుకుంటారు.

ఆ రెండూ షట్ డౌన్

ఆ రెండూ షట్ డౌన్

కాగా ఈ మధ్య గూగుల్ కంపెనీ గూగుల్ ప్లస్, అలాగే ఇన్ బాక్స్ ని షట్ డౌన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. గూగుల్ ప్లస్ గూగుల్ నుంచి వచ్చిన సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్. ఫేస్‌బుక్‌కు పోటీగా గూగుల్ ప్లస్‌ను ప్రారంభించింది. మొదట్లో యూజర్లను ఆకట్టుకున్నా ఆ తర్వాత ఫేస్‌బుక్‌కు గట్టిగా పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో యూజర్లు ఫేస్‌బుక్‌కే అలవాటుపడ్డారు.

2015 నుంచి గూగుల్ ప్లస్

2015 నుంచి గూగుల్ ప్లస్

గూగుల్ ప్లస్ యూజర్ల సంఖ్య తగ్గింది. దానికి తోడు 2015 నుంచి గూగుల్ ప్లస్ యూజర్ల డేటా పలుమార్లు చోరీకి గురైంది. థర్డ్ పార్టీ యాప్స్ డేటాను కొట్టేస్తున్నట్టు గూగుల్ విచారణలో తేలింది. దీంతో గూగుల్ ప్లస్ సర్వీస్‌ను షట్‌డౌన్ చేయాలని గూగుల్ నిర్ణయించింది.

ఇమెయిల్ ఇన్‌బాక్స్ సర్వీస్

ఇమెయిల్ ఇన్‌బాక్స్ సర్వీస్

గూగుల్ నుంచి వచ్చిన మరో ఇమెయిల్ సర్వీస్ ఇన్‌బాక్స్. ఈ Inbox మెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌ను గూగుల్ 2014లో ప్రారంభించింది. జీమెయిల్‌లో కనిపిస్తున్న ఇమెయిల్ స్నూజ్, ఏఐ, స్మార్ట్ రిప్లై, హై ప్రియారిటీ నోటిఫికేషన్స్‌, స్మార్ట్ కంపోజ్ లాంటి ఫీచర్లు మొదట ఇన్‌బాక్స్‌లోనే కనిపించాయి. అయినా ఇన్‌బాక్స్ మెయిలింగ్ సర్వీస్‌కు ఆదరణ రాకపోవడంతో అవే ఫీచర్లను జీమెయిల్‌లోకి తీసుకొచ్చింది గూగుల్. ఏప్రిల్ 2న గూగుల్‌ ప్లస్‌తో పాటు ఇన్‌బాక్స్ సర్వీస్‌ను షట్‌డౌన్ చేసింది.

Best Mobiles in India

English summary
Google gives a ‘replacement’ for its recently-killed Inbox app

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X