గూగుల్‌కు ఇడి నోటీసులు
oi
-Prashanth
By Prashanth

విదేశీ మారకద్రవ్య చట్ట నిబంధన లను ఉల్లంఘించిన అభియోగంపై ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సంస్థకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. విదేశీ సంస్థల నుండి నిధులను బదిలీ చేయటంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపించింది. ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు అనుమతుల వివరాలను, ఆదాయ వనరుల వివరాలను, గతంలో దాఖలు చేసిన ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేయాలని నోటీస్‌లో సూచించింది. కాగా, తమ భాగస్వాములకు సమర్థవంతమైన పన్ను చెల్లింపు వ్యవస్థను అందచేయటం తమ బాధ్యత అని, తాము కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్ని దేశాలలో ఆయా దేశాల పన్నుల చట్టాల నిబంధనలకు లోబడే వ్యవహరిస్తున్నామని గూగుల్ ప్రతినిధి ఒకరు వివరించారు.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications