గూగుల్ గ్లాస్ కోసం పోర్న్ అప్లికేషన్ ఆవిష్కరణ, ఆ తరువాత బ్యాన్!

Posted By:

హైటెక్ కంప్యూటర్ ఐవేర్ గూగుల్ గ్లాస్ కోసం మొట్టమొదటి పోర్న్ అప్లికేషన్‌ను సోమవారం అడల్డ్ అప్లికేషన్ స్టోర్ మైకాండీ (MiKandi) విడుదల చేసింది. అయితే ఒక్క రోజులోనే ఈ అప్లికేషన్‌ను బ్యాన్ చేయటం జరిగింది. ఈ అడల్డ్ అప్లికేషన్‌ను తమడివైజ్‌లో బ్యాన్ చేసేందుకు సరికొత్త నిబంధనలను హుటాహుటిన గూగుల్ తెరపైకి తీసుకు వచ్చింది.

'T*** & Glass,'పేరుతో విడుదలైన ఈ అప్లికేషన్‌ను డెవలపర్స్ వెబ్‌సైట్ నుంచి తొలి రోజునే 17 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. మరో 10,000 మంది సైట్‌ను తిలకించారు. ఈ సరికొత్త అడల్ట్ అప్లికేషన్ ద్వారా గూగుల్ గ్లాస్ యజమానులు పోర్న్ కంటెంట్‌ను బ్రౌజ్ చేసుకోవచ్చుని మైకాండీ అప్లికేషన్ స్టోర్ సహ వ్యవస్థాపకులు ఇంకా సీఈఓ జెస్సీ ఆడమ్స్ ఏబీసీ న్యూస్‌కు వెల్లడించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ గ్లాస్ కోసం పోర్న్ అప్లికేషన్ ఆవిష్కరణ, ఆ తరువాత బ్యాన్!

హైటెక్ కంప్యూటర్ ఐవేర్ గూగుల్ గ్లాస్ కోసం మొట్టమొదటి పోర్న్ అప్లికేషన్‌ను సోమవారం అడల్డ్ అప్లికేషన్ స్టోర్ మైకాండీ (MiKandi) విడుదల చేసింది. అయితే ఒక్క రోజులోనే ఈ అప్లికేషన్‌ను బ్యాన్ చేయటం జరిగింది. ఈ అడల్డ్ అప్లికేషన్‌ను తమ డివైజ్‌లో బ్యాన్ చేసేందుకు సరికొత్త నిబంధనలను హుటాహుటిన గూగుల్ తెరపైకి తీసుకువచ్చింది.

గూగుల్ సంస్థ వినూత్న ఆవిష్కరణ ‘గూగుల్ గ్లాస్'. ఈ టెక్నాలజీ ప్రపంచానికే సరికొత్త ఒరవడి. ఈ గ్లాస్ ఆధారంగా వీడియో చాటింగ్.. మెసేజింగ్.. వెబ్ బ్రౌజింగ్ ఇలా అనేక ఆన్‌లైన్ లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. ఈ కళ్లద్దాలతో ఫోటోలను సైతంచిత్రీకరించుకోవచ్చు. వీడియోలను సైతం రికార్డ్ చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot