క్రిస్మస్ గూగుల్ (ఫోటో గ్యాలరీ)

Posted By: Prashanth

 

క్రిస్మస్ గూగుల్ (ఫోటో గ్యాలరీ)

 

క్రిస్మస్ క్రైస్తవులకు చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగను భారత దేశంలోనే కాక ప్రపంచంలోని అన్ని దేశాలలోను జరుపుకుంటారు. ఇది యేసుక్రీస్తు పుట్టిన రోజు పండుగ. ప్రతి సంవత్సరం డిసెంబరు 25వ తేదీన ఈ పండుగను జరుపుకుంటారు. సెర్చ్ ఇంజన్ దిగ్గజం గుగూల్ ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని గత కొన్ని సంవత్సరాలుగా తన హోమ్ పేజీని క్రిస్మస్ శోభతో అలంకరిస్తోంది. ఈ సందర్భంగా పోస్ట్ చేస్తున్న ‘డూడుల్స్’ క్రిస్మస్ వేడుకల పట్ల గూగుల్ చూపుతున్న మక్కువకు అద్దంపడుతున్నాయి. నేడు క్రిస్మస్ సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా గూగుల్ పోస్ట్ చేసిన ప్రత్యేక క్రిస్మస్ డూడుల్స్‌ను ఫోటో శీర్షిక రూపంలో మీకందిస్తున్నాం.......

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Doodle 2012

Doodle 2012

Doodle 2011

Doodle 2011

Doodle 2010

Doodle 2010

Doodle 2009

Doodle 2009

Doodle 2008

Doodle 2008

Doodle 2007

Doodle 2007

Doodle 2006

Doodle 2006

Doodle 2005

Doodle 2005

Doodle 2004

Doodle 2004

Doodle 2003

Doodle 2003

Doodle 2002

Doodle 2002
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఫోన్ బ్యాలన్స్‌ను వేరొకరికి ట్రాన్స్‌ఫర్ చేయటం ఏలా..?

టాప్-10 ఆన్‌లైన్ డీల్స్..( ఒక ఫోన్ కొంటే రెండు ఫోన్‌లు ఫ్రీ)!

టాప్-10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (మీకు నచ్చిన ధరల్లో)!

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot