Home
News

గూగుల్ అసిస్టెంట్‌ని ఇండియన్లు అడిగిన ప్రశ్నలను చూస్తే నవ్వాపుకోలేరు

గూగుల్ నుంచి వచ్చిన ఫీచర్ గూగుల్ అసిస్టెంట్ యూజర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా గూగుల్ ను అందరూ చిత్ర విచిత్రమైన ప్రశ్నలు అడుగుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

గూగుల్ నుంచి వచ్చిన ఫీచర్ గూగుల్ అసిస్టెంట్ యూజర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా గూగుల్ ను అందరూ చిత్ర విచిత్రమైన ప్రశ్నలు అడుగుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మన ఇండియన్లు అయితే గూగుల్ అసిస్టెంట్ ని ఆడుకుంటున్నారనే చెప్పవచ్చు. అత్యంత వేగంగా గమ్యాన్ని చేరుకునే రూట్ చెప్పమని కొందరు అడిగితే మరి కొందరు నన్ను పెళ్లి చేసుకో అని గూగుల్ అసిస్టెంట్ ని అడుగుతున్నారు. అయితే ఈ ప్రశ్నను కేవలం ఇండియన్లు మాత్రమే అడుగుతున్నారట. మరి ఇది నిజమా అంటే ఖచ్చింతగా నిజమే అనే సమాధానం వస్తోంది. దీన్ని గూగుల్ కూడా ట్విటర్లో పోస్ట్ చేసింది.

గూగుల్ ఈ విషయాన్ని ట్విట్టర్లో

గూగుల్ ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఎందుకు గూగుల్ అసిస్టెంట్ ని అలా అడుగుతున్నారంటూ తెలిపింది.

మరి కొందరు గూగుల్ ఎఐని

ఇక మరి కొందరు గూగుల్ ఎఐని పెళ్లి చేసుకోవాలని అడుగుతున్నారట. దానికి గూగుల్ ఇండియా ఇది సాధ్యం కాదంటూ ట్వీట్ చేసింది.

గూగుల్ అసిస్టెంట్ ని పెళ్లి చేసుకుంటామని చెప్పగా

మరికొందరు గూగుల్ అసిస్టెంట్ ని పెళ్లి చేసుకుంటామని చెప్పగా దానికి గూగుల్ ఇండియా మాతో సింగిల్ గా ఉండేందుకు ఇష్టపడాలంటే కితాబిచ్చింది.

నేను పెళ్లి చేసుకుంటున్నా

మరొక నెటిజన్ ప్రశ్నకు నేను పెళ్లి చేసుకుంటున్నా అంటూ జవాబు ఇచ్చింది.

నెటిజన్ స్పందన

మరొక నెటిజన్ స్పందన చూడండి

నెటిజన్ హిందీలో అడిగిన ప్రశ్నకు

మరొక నెటిజన్ హిందీలో అడిగిన ప్రశ్నకు సమాధానం చూడవచ్చు.

Will you marry me

Will you marry me

Will you marry me అనే అంశం మీదనే ఎక్కువ మంది గూగుల్ అసిస్టెంట్ ని అడుగుతున్నారట. మిగతా వాటిని కూడా ఫోటోలో చూడవచ్చు.

Best Mobiles in India

English summary
Google India 'Really Really' Wants To Know Why Indian Users Keep Asking To Marry Google Assistant More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X