షాకింగ్ న్యూస్: గూగుల్ క్రోమ్ ఇక కనిపించదు!

Written By:

విండోస్, మాక్, లైనక్స్‌ల కోసం అందుబాటులో ఉంచిన తమ క్రోమ్ యాప్ లాంచర్‌ను త్వరలో కిల్ చేస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. గూగుల్ ఇంటర్నెట్ బ్రౌజర్‌లో భాగమైన క్రోమ్ యాప్ లాంచర్ ద్వారా యూజరు యాప్స్‌ను షార్టకట్ ప్యానల్‌లో లాంచ్ చేసుకునే వీలుంటుంది.

షాకింగ్ న్యూస్: గూగుల్ క్రోమ్ ఇక కనిపించదు!

ఈ యాప్ లాంచర్‌ను మార్కెట్లో లాంచ్ చేసి మూడు సంవత్సరాలు కావొస్తున్నప్పటికి సరైన ఆదరణ లభించకపోవటంతో తొలగించాలని గూగుల్ ఇంజినీర్లు నిర్ణయం తీసుకున్నారు. యాప్ లాంచర్‌ను రిమూవ్ చేసిన తరువాత క్రోమ్ మునుపటిలానే చాలా సింపుల్‌గా తన స్ట్రీమ్‌‍లైన్ ఫీచర్లతో కొనసాగనుంది.

Read More : మీ ఆండ్రాయిడ్ ఫోన్ సక్రమంగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

గూగుల్ వ్యవస్థాపకలు 1999లో తమ సంస్థను ఎక్సైట్ (Excite) అనే కంపెనీకి 1 మిలియన్ డాలర్లకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ డీల్ కాస్త కుదరలేదు.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

ఓ గూగుల్ ఉద్యోగి మరిణిస్తే అతను లేదా ఆమె జీవిత భాగస్వామికి 10 సంవత్సరాల పాటు గూగుల్ సగం జీతం చెల్లిస్తుంది. సదురు ఉద్యోగి పిల్లలకు 19 సంవత్సరాల వచ్చేంత వరకు నెలకు 1,000 డాలర్లను గూగుల్ చెల్లిస్తుంది.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

2020లోపు 120 మిలియన్ ప్రత్యేక పుస్తకాలను స్కాన్ చేయాలని గూగుల్ భావిస్తోంది.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

ఓ ఎడారికి సంబంధించి స్ట్రీట్ వ్యూను సృష్టించే క్రమంలో గూగుల్ ఒంటెను అద్దెకు తీసుకుంది.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

అడ్వర్టైజింగ్ విభాగంలో ఏటా గూగుల్ అర్జిస్తున్న ఆదాయం 20 బిలియన్ డాలర్లు.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

గూగుల్‌లో నిమిషానికి 2 మిలియన్ల సెర్చ్‌లు జరుగుతున్నాయి.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

జీమెయిల్‌ను 2004 ఏప్రిల్ 1న ఆవిష్కరించారు చాలా మంది ఈ ఆవిష్కరణను ఏప్రిల్ ఫూల్స్ డే చమత్కారంగా భావించారు.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

గూగుల్ మొదటి కంప్యూటర్ స్టోరేజ్ ను LEGO సంస్థ రూపొందించింది.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

గూగుల్ అభివృద్థి చేస్తోన్న ఓ స్మార్ట్ కంప్యూటర్ తనను తానే ప్రోగ్రామ్ చేసుకోగలదు.

గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు

అత్యధిక మంది వీక్షించే వెబ్‌సైట్‌గా గూగుల్ గుర్తింపు తెచ్చుకుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google Is Removing Chrome app launcher. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot