ఆండ్రాయిడ్ లాలీపాప్‌కు మొదటి మేజర్ అప్‌డేట్

Posted By:

ఆండ్రాయిడ్ లాలీపాప్‌కు మొదటి మేజర్ అప్‌డేట్

గూగుల్ తన లెటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ లాలీపాప్‌కు మొదటి మేజర్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌లో భాగంగా మల్టిపుల్ సిమ్‌కార్డ్ సపోర్ట్, డివైస్ ప్రొటెక్షన్, హైడెఫినిషన్ వాయిస్ వంటి సరికొత్త ఫీచర్లు ఓఎస్‌కు జతవుతాయి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

కొత్తగా జతైన డివైస్ ప్రొటెక్షన్ ఫీచర్‌ను ఆన్ చేసుకున్నట్లయితే మీరు మీ గూగుల్ అకౌంట్‌తో సైన్‌ఇన్ అయ్యేంత వరకు ఫోన్ లాక్ అయ్యే ఉంటుంది. ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌లో వెళ్లి ఫోన్‌ను రీసెట్ చేసినప్పటికి లాక్ తెరుచుకోదు. ఆండ్రాయిడ్ లాలీపాప్ యూజర్లు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా తమ డివైస్‌లలోని డేటాను దొంగిలించటం ఎవరి తరం కాదు. తాజా అప్‌డేట్‌లో భాగంగా జతైన మల్టిపుల్ సిమ్ కార్డ్స్, హైడెఫినిషన్ వాయిస్ కాలింగ్ వంటి ఫీచర్లు డివైస్ ప్రదర్శనను మరింత మెరుగుపరుస్తాయి.

English summary
Google just added something to Android that could reduce phone theft . Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting