గూగుల్ కొత్త ఫీచర్ ‘మరణానంతర ప్రణాళిక’

Posted By:

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తన యూజర్‌లకు ఇన్‌యాక్టివ్ అకౌంట్ మేనేజర్ పేరుతో కొత్త టూల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టూల్ గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్ పేజీలో లభ్యమవుతుంది. ఈ ఫీచర్ ఆధారంగా జీమెయిల్ లేదా ఇతర గూగుల్ సర్వీ‌ లను ఉపయోగించుకుంటున్న యూజర్‌లు తమ మరణానంతరం తమ అకౌంట్‌లకు సంబంధించిన డేటానుఏంచేయాలన్నది నిర్ణయించుకోవచ్చు.

సుందరాంగుల ఆరబోత (18+)

ఉదాహరణకు యూజర్ తన మరణానంతరం అతను వినియోగించిన గూగుల్ సర్వీసులను 3,6,9 లేదా 12 నెలల కాల వ్యవధిలో డిలీట్ అయ్యేలా ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు. లేదా తాను కొరుకున్న వ్యక్తికి ఆ డేటాను ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. జీమెయిల్, గూగుల్ ప్లస్, యూట్యూబ్, పికాసా ఇంకా బ్లాగర్ వంటి గూగుల్ ఆధారిత సేవలనుఉపయోగించుకుంటున్న వారు ఈ టూల్‌ను ఉపయోగించుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot