ఇప్పుడు మెచీన్ లెర్నింగ్ విద్యను ప్రతిఒక్కరు నేర్చుకోవచ్చు

మెచీన్ లెర్నింగ్ విద్యను ప్రతిఒక్కరికి చేరువ చేసే ఉద్దేశ్యంతో సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్, లెర్న్ విత్ గూగుల్ ఏఐ (Learn with Google AI) పేరుతో సరికొత్త ఇనిషీయేటివ్‌ను ప్రారంభించింది.

|

మెచీన్ లెర్నింగ్ విద్యను ప్రతిఒక్కరికి చేరువ చేసే ఉద్దేశ్యంతో సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్, లెర్న్ విత్ గూగుల్ ఏఐ (Learn with Google AI) పేరుతో సరికొత్త ఇనిషీయేటివ్‌ను ప్రారంభించింది. ఈ కోర్సుకు అవసరమైన ఎడ్యుకేషనల్ రిసోర్సులను ఎంఎల్ (మెచీన్ లెర్నింగ్) ఎక్స్‌పర్ట్స్ అభివృద్ధి చేసారు. లెర్న్ విత్ గూగుల్ ఏఐ పై పట్టు సాధించటం ద్వారా మెచీన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవటంతో పాటు మెచీన్ లెర్నింగ్ స్కిల్స్‌ను కూడా డెవలప్ చేసుకునే వీలుంటుంది. ఇదే సమయంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని రియల్ - వరల్డ్ ప్రాబ్లమ్స్ పై కూడా అప్లై చేసే వీలుంటుంది. లెర్న్ విత్ గూగుల్ ఏఐ ఇనీషియేటివ్‌లో ఎగ్జిస్టింగ్ కంటెంట్‌తో పాటు సరికొత్త మెచీన్ లెర్నింగ్ క్రాష్ కోర్సును కూడా పొందుపరిచినట్లు గూగుల్ తెలిపింది.

మీ స్మార్ట్‌ఫోన్ ఉండకూడని అత్యంత ప్రమాదకర ప్రదేశాలు ఇవే !మీ స్మార్ట్‌ఫోన్ ఉండకూడని అత్యంత ప్రమాదకర ప్రదేశాలు ఇవే !

మెచీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్‌తో పాటు ఫ్రేమ్‌‌వర్క్స్‌‌ను నేర్చుకునే అవకాశం..

మెచీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్‌తో పాటు ఫ్రేమ్‌‌వర్క్స్‌‌ను నేర్చుకునే అవకాశం..

హై-లెవల్ టెన్సర్‌ఫ్లో (టీఎఫ్) ఏపీఐస్‌తో చేసిన ప్రాక్టికల్ మెచీన్ లెర్నింగ్ కాస్సెప్ట్స్‌ను ఈ కోర్సోలో పరిచయం చేసినట్లు గూగుల్ తెలిపింది. ఈ ప్రయోగాత్మక ఇనీషియేటివ్‌లో భాగంగా యూజర్లు కీలకమైన మెచీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్‌తో పాటు ఫ్రేమ్‌‌వర్క్స్‌ను నేర్చుకునే వీలుంటుందని సంస్థ వెల్లడించింది. ఈ కోర్సులో ఎంఎల్ నిపుణులు రూపొందించిన వీడియోలతో పాటు ఇంటరాక్టివ్ విజువలైజేషన్స్, కోడింగ్ ఎక్సర్‌సైజెస్ అందుబాటులో ఉంటాయి.

ఇన్-డెప్త్ ఎడ్యుకేషనల్ కంటెంట్‌

ఇన్-డెప్త్ ఎడ్యుకేషనల్ కంటెంట్‌

గూగుల్ ఏఐ, మెచీన్ లెర్నింగ్‌ను మరింత సులభతరం చేస్తుందని మేము భావిస్తున్నాం. ఈ కోర్సులో భాగంగా అందించే ఇన్-డెప్త్ ఎడ్యుకేషనల్ కంటెంట్‌తో మెచీన్ లెర్నింగ్‌ను మరింత సులభతరంగా నేర్చుకునే వీలుంటుందని గూగుల్ మెచీన్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మేనేజర్ జురి కెంప్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పెట్ ట్రాన్స‌లేటర్..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పెట్ ట్రాన్స‌లేటర్..

ఈ విశ్వంలో జీవిస్తోన్న ప్రతి జంతుజాతికి ఒక భాష అనేది ఉంటుంది. మనుషుల భాష జంతువులకు అర్థం కాకపోయినప్పటికి మనం చేసే సంజ్ఞలు ఆధారంగా అవి ప్రతిస్పందించటం జరుగుతుంది. మనుషులచే అమితంగా ప్రేమించబడే జంతు జాతులులో శునక జాతి ఒకటి. వీటినే మనం కుక్కలు అని కూడా పిలుస్తుంటాం. మనుషుల పై అమితమైన విశ్వాసాన్ని చూపించేగలిగే శునకాలను మరింత దగ్గరగా అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలు గత కొంతకాలంగా ప్రయ్నతిస్తూనే ఉన్నారు.

10 సంవత్సరాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి..

10 సంవత్సరాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి..

తాజాగా అమెరికాకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు కుక్కల భాషను అర్థం చేసుకునేందుకుగాను ఓ ప్రత్యేకమైన టూల్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రత్యేకమైన పరికరం కుక్కలు మొరుగుతోన్న తీరును బట్టి అవే చెప్పాలనుకుంటన్నాయో మనకు తెలపగలుగుతుంది. జంతు ప్రవర్తన నిపుణుడు ప్రొఫెసర్ కాన్ స్లాబోడ్చికోఫ్ వెల్లించిన వివరాల ప్రకారం ఈ పెట్ ట్రాన్స్‌లేటర్ టెక్నాలజీ వచ్చే 10 సంవత్సరాల్లోపు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాబోతోంది.

Best Mobiles in India

English summary
Google has introduced "Learn with Google AI", a set of educational resources developed by ML experts at Google, for people to learn about ML concepts, develop their ML skills, and apply AI to real-world problems.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X