చంద్రుడి పై గ్రహాంతర వాసుల వ్యోమనౌక..?

Posted By:

 చంద్రుడి పై  గ్రహాంతర వాసుల వ్యోమనౌక..?

చంద్రుడి పై గ్రహాంతరవాసుల ఉనికి..? త్రిభుజాకారంలో ఉన్న ఓ భారీ వస్తువు గూగుల్ మ్యాప్స్‌లో కంటపడటం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ నేపధ్యంలో చంద్రుని పై తారసపడిన ఆఅనుమానాస్పద వస్తువు గ్రహాంతరవాసుల వ్యోమనౌకాల ఉందని సంబంధిత అంతర్జాతీయ వెబ్‌సైట్‌లు పలు కధనాలను ప్రచురించాయి.

ఈ వస్తువు పై 7 చక్కులతో కూడిన ఒక గుర్తు కూడా ఉందని అసాధారణ అంశాల పై పరిశోధన సాగించే ‘వావ్‌ఫర్‌రీల్' అనే నిపుణుడు పేర్కొన్నారు.‘‘ఆ అనుమానాస్పద వస్తువు చాలా ప్రత్యేకమైనది.. ఆ ప్రాంతంలో అది ఉండటం అసాధారణం'' అని ఆయన అన్నారు. భూమిమీద రహస్యంగా తయారు చేసిన స్టెల్త్ యుద్ధవిమానంలో ఆ అంతుచిక్కని వస్తువు ఉందని, అయితే ప్రపంచంలో ఇంత వరకు ఉన్న పెద్ద విమానాలతో పోలిస్తే ఇది చాలా పెద్దదని ఓ వెబ్‌సైట్ ప్రచురించింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot