ఇంటర్నెట్ లేకపోయినా గూగుల్ మ్యాప్స్ టర్న్ బై టర్న్ చూసుకోవచ్చు

|

ఇండియాలోని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఇది చాలా గుడ్ న్యూస్. గూగుల్ మ్యాప్స్ ఆఫ్‌లైన్ ఫీచర్ ఇప్పుడు టర్న్ బై టర్న్ డైరెక్షన్స్‌తో అందుబాటులోకి వచ్చేసింది. ఈ ఫీచర్ ద్వారా మీ ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా గూగుల్ మ్యాప్స్ సహాయంతో అన్ని ప్రదేశాలను టర్న్ బై టర్న్ నావిగేషన్‌తో తెలుసుకోవచ్చు. గతంలో అందుబాటులో ఉన్న గూగుల్ మ్యాప్స్ ఆఫ్‌లైన్ ఫీచర్ అంత ఖచ్చితంగా పనిచేసేది కాదు.

ఇంటర్నెట్ లేకపోయినా గూగుల్ మ్యాప్స్  టర్న్ బై టర్న్ చూసుకోవచ్చు

గూగుల్ మ్యాప్స్ ఆఫ్‌లైన్ ఫీచర్‌ను మీరు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలనుకుంటే ముందుగా మీ ఫోన్‌కు ఇంటర్నెట్ (3జీ లేదా వైఫై) అందుబాటులో ఉన్నప్పుడు కావల్సిన మ్యాప్స్‌కు సంబంధించిన డేటాను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవల్సి ఉంటుంది. సేవ్ అయిన డేటాను ఇంటర్నెట్‌తో పనిలేకుండా, మీకు కావల్సినపుడు టర్న్ బై టర్న్ డైరెక్షన్స్‌తో వీక్షించవచ్చు.

స్మార్ట్ టీవీల పై అదిరిపోయే డిస్కౌంట్లు

ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది. గూగుల్ మ్యాప్స్ ఆఫ్ లైన్ ఫీచర్ ను పొందేందుకు యాపిల్ యూజర్లు మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సి ఉంది.

కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకున్న వెంటనే పాటించవల్సిన ముఖ్యమైన విషయాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నారా..? ముందుగా మీరు చేయవల్సినవి

ముందుగా మీ గూగుల్ అకౌంట్‌ను సెటప్ చేసుకోండి

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నారా..? ముందుగా మీరు చేయవల్సినవి

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నారా..? ముందుగా మీరు చేయవల్సినవి

హోమ్‌స్ర్కీన్ పై ఉపయోగంలేని విడ్జెట్స్ ఏమైనా ఉంటే వాటిని క్లీన్ చేయండి.

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నారా..? ముందుగా మీరు చేయవల్సినవి

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నారా..? ముందుగా మీరు చేయవల్సినవి

స్మార్ట్‌ఫోన్‌లో ముందస్తుగా ఇన్స్‌స్టాల్ చేసే యాప్స్‌లో కొన్నింటి వల్ల ఏ విధమైన ఉపయోగాలు ఉండవు. ఇలాంటి యాప్స్ మీ ఫోన్‌లో ఏవైనా ఉంటే uninstall లేదా disable చేసేయండి.

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నారా..? ముందుగా మీరు చేయవల్సినవి

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నారా..? ముందుగా మీరు చేయవల్సినవి

సెట్టింగ్స్‌లోకి వెళ్లి జీమెయిల్ సెట్టింగ్‌లను మీకు అనుగుణంగా మార్చుకోండి.

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నారా..? ముందుగా మీరు చేయవల్సినవి

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నారా..? ముందుగా మీరు చేయవల్సినవి

"Photos" పేరుతో సరికొత్త యాప్‌ను గూగుల్ పరిచయం చేసింది. ఈ app, మీ ఫోటోలతో పాటు వీడియోలను క్లౌడ్‌లో బ్యాకప్ చేస్తుంది.

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నారా..? ముందుగా మీరు చేయవల్సినవి

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నారా..? ముందుగా మీరు చేయవల్సినవి

మీ అభిరుచులకు అనుగుణంగా గూగుల్ ప్లే స్టోర్ సెట్టింగ్స్ ను మార్చుకోండి.

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నారా..? ముందుగా మీరు చేయవల్సినవి

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నారా..? ముందుగా మీరు చేయవల్సినవి

గూగుల్ సెట్టింగ్స్‌లోని ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ ఫీచర్‌ను సెటప్ చేసుకోవటం ద్వారా విపత్కర పరిస్థితుల్లో మీ ఫోన్‌ను లొకేట్ లేదా లాక్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది.

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నారా..? ముందుగా మీరు చేయవల్సినవి

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నారా..? ముందుగా మీరు చేయవల్సినవి

గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీకు అవసరమైన యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నారా..? ముందుగా మీరు చేయవల్సినవి

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నారా..? ముందుగా మీరు చేయవల్సినవి

క్లాక్, గూగుల్, సెర్చ్ బార్, వాట్సాప్, ఫేస్ బుక్ మెసెంజర్ వంటి విడ్జెట్‌లను స్ర్కీన్ పై ప్లేస్ చేసుకోండి.

Best Mobiles in India

English summary
Google Maps Offline with turn-by-turn directions now lunched in India. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X