Just In
- 40 min ago
Amazon App ఉందా..?అయితే ఈ రూ.20000 మీరే గెలుచుకోవచ్చు.
- 17 hrs ago
OPPO Reno5 Pro 5G: 2021 లో బెస్ట్ వీడియోగ్రఫీ స్మార్ట్ఫోన్ ఇదే !
- 21 hrs ago
Vivo స్మార్ట్ఫోన్ల కొనుగోలుకు సరైన సమయం!! అమెజాన్ ,ఫ్లిప్కార్ట్ సేల్ లో అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు ..
- 22 hrs ago
Flipkart quiz: బిగ్ సేవింగ్ డేస్ సేల్ కోసం డిస్కౌంట్ వోచర్లను పొందే గొప్ప అవకాశం
Don't Miss
- News
తిరుపతి అభ్యర్థిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన: వారంలో తేల్చేస్తాం: అసెంబ్లీని ముట్టడిస్తాం
- Movies
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- Sports
'సిడ్నీ టెస్టు తర్వాత ద్రవిడ్ సందేశం పంపించారు.. ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం'
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో టవర్లు లేకుండా 4జీ ఇంటర్నెట్..?
భారతీయులకు బెలూన్ల ద్వారా ఇంటర్నెట్‌ను అందించే ప్రక్రియలో భాగంగా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ భారత ప్రభుత్వంతో కలిసి ఓ పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనుంది. ‘ప్రాజెక్ట్ లూన్' పేరుతో గూగుల్ చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్దపెద్ద ఫ్లోటింగ్ బెలూన్లను భూమికి 20 కిలోమీటర్ల ఎత్తులో ఎగిరేలా చేసి వాటికి అనుసంధానించే వైర్ లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా ఇంటర్నెట్ సిగ్నళ్లను పంపిస్తారు.
ప్రాజెక్ట్ లూన్ టెక్నాలజీని భారత్‌లో పరీక్షించేందుకు బీఎస్ఎన్ఎల్‌లో కలిసి గూగుల్ పనిచేయనున్నట్లు సమాచారం. ఇందుకు గాను 2.6గిగాహెర్ట్జ్ బ్యాండ్ తో కూడిన బ్రాడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను గూగుల్ వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్ లూన్ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే టవర్ల సహాయం లేకుండా 4జీ ఇంటర్నెట్ మొబైల్ యూజర్లకు చేరువచేయవచ్చు. ఒక్కో బెలూన్ తనకు 40 కిలోమీటర్ల రేంజ్‌లో ఉన్న మొబైల్ ఫోన్‌లకు ఇంటర్నెట్‌ను చేరువచేయగలదు.
గూగుల్ ప్రాజెక్ల్ లూన్ నమూనా వీడియో
గూగుల్ ప్రాజెక్ల్ లూన్ నమూనా వీడియో

గూగుల్ ప్రాజెక్ల్ లూన్
గూగుల్ తన ప్రాజెక్ట్ లూన్ టెక్నాలజీని న్యూజీల్యాండ్, కాలిఫోర్నియా, బ్రెజిల్ ప్రాంతాల్లో విజయవంతంగా పరీక్షించింది.

గూగుల్ ప్రాజెక్ల్ లూన్
బెలూన్‌లకు నిరంతరం శక్తిని సమకూర్చేందుకు సోలార్ ప్యానళ్లతో పాటు అ విండ్ పవర్ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్‌ను గూగుల్ అనుసంధానించనుంది.

గూగుల్ ప్రాజెక్ల్ లూన్
గూగుల్ ప్రాజెక్ట్ లూన్ పూర్థిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే చవక ధరకే ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు

గూగుల్ ప్రాజెక్ల్ లూన్
ప్రాజెక్ట్ లూన్ టెక్నాలజీని భారత్‌లో పరీక్షించేందుకు బీఎస్ఎన్ఎల్ లో కలిసి గూగుల్ పనిచేయనున్నట్లు సమాచారం.

గూగుల్ ప్రాజెక్ల్ లూన్
ఇంటర్నెట్ యాంటెన్నాలను అమర్చిన బెలూన్‌లను ఆకాశంలోకి పంపించి వాటిద్వారా భూమ్మీద ఉన్న మారుమూల ప్రాంతాలకు సైతం అంతర్జాలం సేవలను అందుబాటులోకి తీసుకురావటమే ప్రాజెక్ట్ లూన్ ముఖ్య ఉద్దేశ్యం

గూగుల్ ప్రాజెక్ల్ లూన్
గూగుల్ కొద్ది సంవత్సరాల క్రితమే ‘ప్రాజెక్ట్ లూన్' పేరుతో బెలూన్ ఇంటర్నెట్ ప్రయోగాన్ని అత్యంత రహస్యంగా చేపట్టంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190