Google కొత్త క్రోమ్‌కాస్ట్ అల్ట్రా యొక్క మద్దతు ఫీచర్‌లు ఇవే!!!

|

ఇంటర్నెట్ ను వినియోగిస్తున్న ప్రతి ఒక్కరు తమ పరికరాలలో మీడియా స్ట్రీమింగ్ కోసం అధికంగా గూగుల్ క్రోమ్‌కాస్ట్ ను ఇష్టపడతారు. మీడియా స్ట్రీమింగ్ కోసం గూగుల్ సంస్థ క్రోమ్‌కాస్ట్2 కు అప్‌గ్రేడ్ గా క్రోమ్‌కాస్ట్ డాంగిల్‌ను 2018 లో ఆవిష్కరించింది.

క్రోమ్‌కాస్ట్

అయితే 2016 లో విడుదలైన గూగుల్ క్రోమ్‌కాస్ట్ అల్ట్రాను కూడా వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడ్డారు. క్రోమ్‌కాస్ట్ అల్ట్రా 4K HDR మద్దతుతో పాటు వేగవంతమైన స్ట్రీమింగ్ ను అందిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొత్త నివేదికల ప్రకారం గూగుల్ యొక్క కొత్త ఆండ్రాయిడ్ టీవీ క్రోమ్‌కాస్ట్ అల్ట్రా మద్దతు ఆధారంగా పనిచేస్తున్నట్లు సమాచారం. అలాగే గూగుల్ యొక్క క్రొత్త క్రోమ్‌కాస్ట్ అప్‌డేట్ చేయబడిన డిజైన్ ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

 

 

Realme 6 స్మార్ట్‌ఫోన్ సేల్స్ ప్రారంభం... ఆఫర్స్ ఇవే...Realme 6 స్మార్ట్‌ఫోన్ సేల్స్ ప్రారంభం... ఆఫర్స్ ఇవే...

4K HDR మరియు వై-ఫై కనెక్టివిటీ మద్దతుతో

4K HDR మరియు వై-ఫై కనెక్టివిటీ మద్దతుతో

గూగుల్ నుండి వచ్చిన కొత్త నివేదిక ప్రకారం క్రొత్త క్రోమ్‌కాస్ట్ కు సబ్రినా అనే పేరును సూచించారు. సబ్రినా వెలుపలి రిమోట్‌తో డాంగిల్‌గా ఉంటుంది మరియు ఇది ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. దీని అర్థం డిస్నీ +, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి మరెన్నో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు కూడా ఇది మద్దతును ఇస్తుంది. అలాగే కొత్త క్రోమ్‌కాస్ట్ అల్ట్రా 4K హెచ్‌డిఆర్ స్ట్రీమింగ్, బ్లూటూత్ మరియు వై-ఫై కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది.

 

 

BSNL STV 247 Plan:30రోజులలో 3GB రోజువారీ డేటాతో టెల్కోలకు సవాల్!!!BSNL STV 247 Plan:30రోజులలో 3GB రోజువారీ డేటాతో టెల్కోలకు సవాల్!!!

గూగుల్ క్రోమ్‌కాస్ట్ అల్ట్రా డిజైన్

గూగుల్ క్రోమ్‌కాస్ట్ అల్ట్రా డిజైన్

కొత్త క్రోమ్‌కాస్ట్ అల్ట్రా గూగుల్ అసిస్టెంట్‌కు మద్దతును ఇవ్వడంతో పాటుగా అంతర్నిర్మిత మైక్రోఫోన్ ను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు. టీవీ యొక్క పవర్ మరియు వాల్యూమ్‌ను నియంత్రించడానికి ఇందులో ప్రత్యేకమైన ప్రోగ్రామ్ చేయబడి ఉంది. దీని యొక్క డిజైన్ విషయానికి వస్తే గూగుల్ దాని డిఫాల్ట్ మరియు క్రోమ్‌కాస్ట్ రూపకల్పనను అనుసరించవచ్చు. అయితే గూగుల్ సంస్థ దీని గురించి ఇంకా ఎటువంటి అధికారిక వ్యాఖ్యలు చేయలేదు.

 

 

Poco X2 Sale: ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్లతో గొప్ప అవకాశంPoco X2 Sale: ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్లతో గొప్ప అవకాశం

క్రోమ్‌కాస్ట్ అల్ట్రా 2016

క్రోమ్‌కాస్ట్ అల్ట్రా 2016

గూగుల్ ఆవిష్కరించిన క్రోమ్‌కాస్ట్ లలో ఉత్తమమైనది మరియు శక్తివంతమైనది క్రోమ్‌కాస్ట్ అల్ట్రా. కంపెనీ మొట్టమొదటగా తన క్రోమ్‌కాస్ట్ అల్ట్రాను 2016 లో $ 69 ధర వద్ద ప్రారంభించింది. క్రోమ్‌కాస్ట్ అల్ట్రా 2016 వేగవంతమైన మరియు శక్తివంతమైన హార్డ్‌వేర్‌ను కలిగి ఉండి బఫరింగ్ సమస్య లేకుండా 4k మరియు HDR కంటెంట్‌ను ప్రసారం చేస్తుంది.

కొత్త క్రోమ్‌కాస్ట్ అల్ట్రా

కొత్త క్రోమ్‌కాస్ట్ అల్ట్రా

కొత్త క్రోమ్‌కాస్ట్ అల్ట్రా సాంకేతిక స్పెక్స్ ప్రకారం వేగవంతమైన నెట్‌వర్క్ మరియు తక్కువ జాప్యం కోసం క్రోమ్‌కాస్ట్ అల్ట్రా 802.11ac 2.4GHz మరియు 5GHz Wi-Fi తో పాటు 2 × 1 MISO యాంటెన్నాతో కలుపుతుంది. క్రోమ్‌కాస్ట్ అల్ట్రాలో మరొక గొప్పదనం ఏమిటంటే వినియోగదారులు ఇష్టపడే బాక్స్ ఈథర్నెట్ అడాప్టర్‌తో వస్తుంది. ఇది గూగుల్ స్టేడియాతో పనిచేస్తుంది. అయితే క్రోమ్‌కాస్ట్ ద్వారా స్టేడియా ఆటలను ఆడటానికి వినియోగదారులకు స్టేడియా కంట్రోలర్ అవసరం.

Best Mobiles in India

English summary
Google New Chromecast Ultra Comes With Android TV Features

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X