గూగుల్ ‘ఏప్రిల్ ఫూల్స్ డే’ సరదా పని!

Posted By:

ఏప్రిల్ ఫూల్స్ డేను జరుపుకునే ఆనవాయితీ తొలత యూరోప్‌లో ప్రారంభమైనట్లు చరిత్ర చెబుతోంది. 1582వ సంవత్సరానికి ముందు యూరోప్‌లో మార్చి 25 నుంచి ఏప్రిల్ మొదటి తేది వరకు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునే వారట. 13వ పోప్ గ్రేగరీ ఓ కొత్త క్యాలెండర్‌ను ఆవిష్కరించి జనవరి 1వ తేది నుంచి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలిని ప్రజలకు విజ్ఞప్త చేసారట.

పోప్ విజ్ఞప్తిని యూరోప్ ప్రాంత వాసులు పూర్తిగా వ్యతిరేకించటంతో ఇతర దేశాల ప్రజలు వారిని హేళన చేయటం ప్రారంభించారట. బహుశా అప్పటి నుంచే ఏప్రిల్ ఫూల్ డే ప్రారంభమై ఉంటుందని చరిత్రకారులు అంచనావేస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ ‘ఏప్రిల్ ఫూల్స్ డే’ సరదా పని!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ‘ఏప్రిల్ ఫూల్స్ డే'ను పురస్కరించుకుని సరికొత్త సరదాపనితో ముందుకొచ్చింది. ‘గూగుల్ నోస్ బెటా' పేరుతో సరికొత్త ఫిక్షనల్ ఉత్పత్తిని తన హోమ్‌పేజీ పై ఆవిష్కరించింది. అయితే ఇది సరదాకు మాత్రమే. గూగుల్ నోస్ బేటా వర్షన్ పనితీరకు సంబంధించిన వివరాలను దృశ్యరూపకంలో క్రింది వీడియో ద్వారా చూడొచ్చు..

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot