Just In
- 48 min ago
Republic Day ఆఫర్స్ ..! ల్యాప్‌టాప్‌ల పై రూ.30,000 వరకు ఆఫర్..? ఇంకా...
- 3 hrs ago
Vivo Y20G కొత్త స్మార్ట్‌ఫోన్ సేల్స్ మొదలయ్యాయి!! అందుబాటు ధరలో బెస్ట్ ఫోన్..
- 15 hrs ago
Vu కొత్త టీవీల ఫీచర్ల మీద ఓ లుక్ వేయండి!! ధర కూడా అందుబాటులోనే...
- 18 hrs ago
OnePlus రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు: వన్‌ప్లస్ 8T, నార్డ్ & టీవీలను కొనడానికి సరైన సమయం...
Don't Miss
- News
పట్టణాల పేర్లే కాదు... ఫలాల పేర్లు కూడా మార్పు... ఇకపై 'కమలం'గా డ్రాగన్ ఫ్రూట్...?
- Sports
నాకూ కరోనా వచ్చింది.. వైరస్ జోక్ కాదు: సానియా
- Movies
క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- Finance
అది సరిపోదు.. ఇంకా: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి షాకిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్‌లో ఉద్యోగం అంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేస్తారు. ఎందుకుంటే అక్కడిచ్చే వేతనం ఇంకా పనివాతావరణం పూర్తి భిన్నంగా ఉంటుంది. సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌కు ప్రపంచవ్యాప్తంగా పలు కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యలయాల్లో ఏర్పాటు చేసిన వసతులు మానసిక ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనీయవు. నేటి ఫోటో గ్యాలరీ శీర్షికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు గూగుల్ కార్యాలయాల ఇంటీరియర్ అందాలను మీ ముందుంచుతున్నాం......
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్‌లో ఉద్యోగం సంపాదించటమనేది ఓ వరం.. ఓ అద్భుతం, ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నిమాటలైనా చాలవు.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితేఉద్యోగుల
ఎంపికలో భాగంగా నైపుణ్యం కలవారికి మాత్రమే ప్రాధాన్యతను కల్పించే గూగుల్ వారి బాగోగుల విషయంలోనూ ఏ మాత్రం లోటు చేయటం లేదు.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితేఉద్యోగుల
సెర్చ్ ఇంజన్ జెయింట్ గూగుల్ ఏంచేసినా అద్భుతమే. తమ కార్యాలయల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గూగుల్ కల్పిస్తున్న సౌకర్యాలు సంస్థ గొప్పతనాన్ని చాటుతున్నాయి.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ తమకు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాల పట్ల పలువురు ఉద్యోగులు తమదైన రీతిలో స్పందించారు.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ తమ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వంటకు అవసరమైన పదార్థాలను ఉచితంగా అందిస్తుంది. అంతేకాదు స్నాక్స్, పళ్లరసాలను ఆఫీస్ ప్రాంగణంలో ఉచితంగా పంపిణీ చేస్తోంది.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను కలిగి ఉండే గూగుల్ కార్యాలయాలు అక్కడి పనిచేసే ఉద్యోగులకు ఆధునిక యుగంలో ఉన్న అనుభూతిని చేరువ చేస్తాయి.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ కార్యాలయల్లో నిరంతరం అందుబాటులో ఉండే ఐటీ నిపుణులు సహా ఉద్యోగులు సందేహాలను తీర్చటంలో పూర్తిస్థాయిలో స్పందిస్తారు.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ తమ ఉద్యోగులకు పెంపుడు జంతువులను వెంట తీసుకువచ్చే వెసలుబాటను కల్పిస్తోంది.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
ఉద్యోగుల ఆరోగ్య శ్రేయస్సు పట్ల ప్రత్యేక శ్రద్ధను తీసుకుని వారికి అనువైన పనివాతావరణాన్ని గూగల్ ఏర్పాటు చేస్తుంది.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
ప్రతి శుక్రవారం ఉద్యోగులు బీర్ ఇంకా మద్యాన్ని ఉచితంగా గూగల్ పంపిణీ చేస్తంది.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
ప్రసూతి సెలవు నిమిత్తం తల్లిదండ్రులకు ప్రత్యేక సెలవు కేటాయింపుతో పాటు బోనస్‌లను గూగుల్ కల్పిస్తోంది.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
సంస్థ ఉద్యోగుల్లో ఎవరైనా మరణిస్తే వారి సంవత్సర వేతనాన్ని ఏటా ఒకేసారి ఆ వ్యక్తి జీవితభాగస్వామికి చెల్లిస్తారు.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
పదేళ్ల పాటు ఈ విధంగా ఇస్తారు. అంతేకాకుండా సంస్థల్లో ఉద్యోగి పిల్లలకు 19 ఏళ్లు వచ్చే వరకూ ప్రతినెలా వెయ్యిడాలర్లు అందజేస్తారు.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
ఆ పిల్లలు విద్యార్థులైతే 23 ఏళ్లకు వరకు స్కీమ్ వర్తిస్తుంది.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ తమ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉచిత ఫిట్నెస్ తరగతులను నిర్వహించటంతో పాటు ప్రత్యేక వ్యాయమశాలలను ఏర్పాటు చేస్తోంది.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ పేరు వాస్తవానికి బ్యాక్ రబ్. లారీపేజ్, సెర్జీబ్రిన్ అనే ఇద్దురు యువకులు కలిసి ఓ గ్యారేజీలో స్థాపించిన కంపెనీ పేరే బ్యాక్ రబ్. ప్రస్తుతం గూగుల్‌గా ప్రపంచానికి విస్తరించింది.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ సంస్థకు మొట్టమొదటి చెఫ్(వంటమనిషి)గా చార్లీ అయిర్స్ నవంబర్ 1999లో నియమితులయ్యారు. అప్పటి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 40.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
అయిర్స్ ఆ తరువాత సంస్థ ఎగ్జిక్యూటివ్ చెఫ్ స్థాయికి ఎదిగారు.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ ఫీచర్లలో ఒకటైన జీ-మెయిల్ 50కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది. జీమెయిల్ తెలుగు భాషలో కూడా లభ్యమవటం మనుకు గర్వకారణం.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
2004లో గూగుల్ పబ్లిక్‌లోకి వచ్చిన తరువాత 1000 మంది గూగుల్ ఉద్యోగులు మిలియనీర్లుగా మారిపోయారు.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ హోమ్ పేజీలో ‘ఐయామ్ ఫీలింగ్ లక్కీ' అనే పేరుతో బటన్ ఉంటుంది. వినియోగదారు ఈ బటన్‌ను క్లిక్ చేసినపుడు, వినియోగదారకు శోధన ఇంజిన్ ఫలితాల పేజీని దాటవేసి, నేరుగా మొదటి శోధన ఫలితాలు ప్రదర్శించబడతాయి. ఈ ఫీచర్ కారణంగా గూగుల్ ఏడాదికి $100 మిలియన్లను నష్టపోతున్నట్లు అంచనా.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ 2009లో గొర్రెలను అద్దెకు తీసుకుంది. ఈ గొర్రెలు కాలిఫోర్నియాలోని తమ ప్రధాన కార్యాలయంలో గడ్డిని మేయటంతో పాటు భూమిని సారవంతం చేసేవి.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగల్ మొదటి అధికారిక ట్వీట్ ‘‘ఐ యామ్ ఫీలింగ్ లక్కీ'' ("I'm feeling lucky")

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
కంపెనీలో గూగుల్ వ్యవస్థపాకులైన లారీపేజ్ ఇంకా సెర్జీబ్రిన్‌ల వాటా 16శాతం.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
కంపెనీలో ఆ 16శాతం వాటా విలువ $46బిలియన్లు,

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్‌లో కొత్తగా చేరిన ఉద్యోగిని "Noogler"గా, మాజీ ఉద్యోగిని ‘‘Xoogler''గా పిలుస్తారు.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
సెప్టంబర్ 4,1998లో ప్రారంభించబడిన సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, ప్రపంచంలోని మారు మూల పల్లెలకు సైతం విస్తరించిన పేరు.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
అంతర్జాల యూజర్లు మెచ్చుకున్నబెస్ట్ సెర్చ్‌ఇంజన్ వెబ్ సైట్ గూగుల్.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
ఏ విషయం అయినా చటుక్కున తెలుసుకోగలిగే నెట్‌వర్క్ గూగుల్.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
అన్నిటికీ మించి అన్నీ ఉచిత సేవలు. యూజర్లు తమకు వీలైనట్టుగా వాడుకొనే ఇంటర్‌ఫేస్ గూగుల్.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
ప్రపంచంలోనే అత్యంత సులభతరమైన, వేగవంతమైన సెర్చ్ ఇంజిన్ గూగుల్.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
సెప్టంబర్ 4, 2014తో 16వ సంవత్సరంలోకి గూగుల్ ప్రవేశించబోతుంది.

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు గూగుల్ కార్యాలయాల ఇంటీరియర్ అందాలను మీ ముందుంచుతున్నాం......

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు గూగుల్ కార్యాలయాల ఇంటీరియర్ అందాలను మీ ముందుంచుతున్నాం......

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు గూగుల్ కార్యాలయాల ఇంటీరియర్ అందాలను మీ ముందుంచుతున్నాం......

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు గూగుల్ కార్యాలయాల ఇంటీరియర్ అందాలను మీ ముందుంచుతున్నాం......

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు గూగుల్ కార్యాలయాల ఇంటీరియర్ అందాలను మీ ముందుంచుతున్నాం......

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు గూగుల్ కార్యాలయాల ఇంటీరియర్ అందాలను మీ ముందుంచుతున్నాం...

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు గూగుల్ కార్యాలయాల ఇంటీరియర్ అందాలను మీ ముందుంచుతున్నాం...

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు గూగుల్ కార్యాలయాల ఇంటీరియర్ అందాలను మీ ముందుంచుతున్నాం...

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు గూగుల్ కార్యాలయాల ఇంటీరియర్ అందాలను మీ ముందుంచుతున్నాం...

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు గూగుల్ కార్యాలయాల ఇంటీరియర్ అందాలను మీ ముందుంచుతున్నాం...

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు గూగుల్ కార్యాలయాల ఇంటీరియర్ అందాలను మీ ముందుంచుతున్నాం...

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు గూగుల్ కార్యాలయాల ఇంటీరియర్ అందాలను మీ ముందుంచుతున్నాం...

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు గూగుల్ కార్యాలయాల ఇంటీరియర్ అందాలను మీ ముందుంచుతున్నాం...

గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
గూగుల్ ఆఫీసులు..లోపలికి వెళితే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు గూగుల్ కార్యాలయాల ఇంటీరియర్ అందాలను మీ ముందుంచుతున్నాం...
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190