గూగుల్ పే బంపరాఫర్, లక్ష రూపాయల వరకు గెలుచుకునే అవకాశం

By Gizbot Bureau
|

పేమెంట్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ యాప్ గూగుల్ పే యూజర్లకు ఇప్పుడు బంపరాఫర్ ని ప్రకటించింది. Google Pay Diwali Offer ఆఫర్ పేరుతో వినియోగదారులకు లక్ష రూపాయల వరకు గెలుచుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. దీనికోసం యూజర్లు 5 స్టాంప్స్ కలెక్ట్ చేస్తే సరిపోతుంది. మీ స్నేహితులకి అలాగే ఇతరులకు గిఫ్ట్ లు పంపడం కాని లేక Requesting Gifts చేయడం కాని చేస్తే దీనికి మీరు అర్హత సాధిస్తారు. ఈ శీర్షికలో మీకు ఈ గిఫ్ట్ లు ఎలా పంపాలి అలాగే డబ్బులు ఎలా సాధించాలి అనే దానిపై చిన్న వివరణ ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి. ఈ వివరణ ద్వారా మీరు కనీసం రూ. 251 వరకు గెలుచుకునే అవకాశం ఉంటుంది. అలాగే లక్ష రూపాయల స్క్రాచ్ కార్డు కూడా గెలుచుకోవచ్చు.

5 different stamps
 

5 different stamps

ఇందులో మీకు 5 రకాల stamps ఉంటాయి. 3 మెథడ్స్ ద్వారా మీరు ఈ స్టాంపులను కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు గూగుల్ పే నుంచి మాత్రమే ఈ స్టాంపులు కలెక్ట్ చేసుకోవాలి.

ప్రతి మెథడ్ నుంచి 5 స్టాంపులు

ప్రతి మెథడ్ నుంచి 5 స్టాంపులు

మీు ప్రతి మెథడ్ నుంచి 5 స్టాంపులు సేకరించాలి. గూగుల్ పే ఉపయోగించి డబ్బులు పంపడం ద్వారా ఇవి మీరు సాధించవచ్చు. రూ. 35 అంతకన్నా ఎక్కువ అమౌంట్ పంపాల్సి ఉంటుంది.

స్కాన్

స్కాన్

ఆ తర్వాత మీరు స్టాంప్స్ స్కాప్ చేయాల్సి ఉంటుంది. Diwali Scanner ఉపయోగించి మీరు ఈ పనిచేయాలి. అయితే ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంది.మీరు మీ స్నేహితునికి గిఫ్ట్ పంపిన ప్రతిసారి ఓ బోనస్ పాయింట్ గెలుచుకుంటారు. ఇలా 5 స్టాంపులు కలెక్ట్ చేసిన తరువాత మీ అకౌంట్లో గూగుల్ రూ. 251 వేస్తుంది.

డేట్ ఎప్పటి వరకు ?
 

డేట్ ఎప్పటి వరకు ?

మీరు ఈ నెలఖారులోపు దీన్ని సాధించాల్సి ఉంటుంది. 31 Oct 2019 11:59pm వరకు మాత్రమే సమయం ఉంటుంది. రొజుకు మీరు ఇలా 15 స్టాంపుల వరకు సాధించుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎంత చెల్లింపులు చేస్తే అంతగా మీకు స్టాంపులు లభిస్తాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Google Pay Diwali Scanner – Collect 5 Stamps Get ₹251 In Bank

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X