గూగుల్ పిక్సల్ 3a XL Vs శామ్సంగ్ గెలాక్సీ 10e Vs ఆపిల్ ఐఫోన్ XR

|

Google సరసమైన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించింది. కంపెనీ రెండు కొత్త మిడ్-రేంజ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు పిక్సల్ 3a మరియు పిక్సల్ 3a xl ను విడుదల చేసింది.

గూగుల్ పిక్సల్  3a XL Vs శామ్సంగ్ గెలాక్సీ 10e Vs ఆపిల్ ఐఫోన్ XR

 

ప్రైమరీ పిక్సెల్ ఫోన్ల కెమెరా పరాక్రమం సరసమైన ధరలకు రెండు ఫోన్లను అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది.ఆపిల్ ఐఫోన్ XR మరియు శామ్సంగ్ గెలాక్సీ 10e యొక్క సరసమైన ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ లతో Google Pixel 3a XL ను సరిపోల్చండి.

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

ధర:

గూగుల్ పిక్సల్ 3a XL : Rs 44,999 (4GB+64GB)

ఆపిల్ ఐఫోన్ XR : Rs 59,900 (64GB), Rs 64,900 (128GB) and Rs 74,900 (256GB)

శామ్సంగ్ గెలాక్సీ 10e : Rs 55,900 (6GB+128GB)

ఆపరేటింగ్ సిస్టమ్ (OS ):

గూగుల్ పిక్సల్ 3a XL : ఆండ్రాయిడ్ 9.0 Pie

ఆపిల్ ఐఫోన్ XR : iOS 12

శామ్సంగ్ గెలాక్సీ 10e : ఆండ్రాయిడ్ 9.0 Pie

డిస్ప్లే :

గూగుల్ పిక్సల్ 3a XL : 6-inch FHD+ OLEDస్క్రీన్ 2160 x 1080పిక్సల్ రెసొల్యూషన్

ఆపిల్ ఐఫోన్ XR : 6.1-inch LCD స్క్రీన్ 1792 x 828పిక్సల్ రెసొల్యూషన్

శామ్సంగ్ గెలాక్సీ 10e : 5.8-inch AMOLED స్క్రీన్ 1080 x 2280 పిక్సల్ రెసొల్యూషన్

ప్రాసెసర్ :
 

ప్రాసెసర్ :

గూగుల్ పిక్సల్ 3a XL :క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 670 SoC

ఆపిల్ ఐఫోన్ XR : A12 Bionic SoC

శామ్సంగ్ గెలాక్సీ 10e : Exynos 9820 SoC

RAM :

గూగుల్ పిక్సల్ 3a XL : 4GB

ఆపిల్ ఐఫోన్ XR : 3GB

శామ్సంగ్ గెలాక్సీ 10e : 6GB

స్టోరేజీ :

గూగుల్ పిక్సల్ 3a XL : 64GB

ఆపిల్ ఐఫోన్ XR : 64GB,128GB,256GB

శామ్సంగ్ గెలాక్సీ 10e : 128GB

బ్యాక్ కెమెరా:

గూగుల్ పిక్సల్ 3a XL : 12.2 MPడ్యూయల్-పిక్సల్ f/1.8 ఎపర్చర్

ఆపిల్ ఐఫోన్ XR : 12MP వైడ్-అంగెల్ కెమెరా f/1.8 ఎపర్చర్

శామ్సంగ్ గెలాక్సీ 10e : 12MP f/1.5-2.4 వేరిబుల్ ఎపర్చర్

ఫ్రంట్ కెమెరా :

గూగుల్ పిక్సల్ 3a XL : 8MPకెమెరా f/2.0 ఎపర్చర్

ఆపిల్ ఐఫోన్ XR : 7MP కెమెరా f/2.2 ఎపర్చర్

శామ్సంగ్ గెలాక్సీ 10e : 10MP f/1.9 ఎపర్చర్

బ్యాటరీ :

గూగుల్ పిక్సల్ 3a XL : 3,700mAh

ఆపిల్ ఐఫోన్ XR : 2,945mAh

శామ్సంగ్ గెలాక్సీ 10e : 3,100mAh

కలర్స్ :

గూగుల్ పిక్సల్ 3a XL : జస్ట్ బ్లాక్ అండ్ క్లియర్లీ వైట్

ఆపిల్ ఐఫోన్ XR : ఎల్లో,వైట్,కోరల్,బ్లాక్, బ్లూ మరియు ప్రొడక్ట్ రెడ్

శామ్సంగ్ గెలాక్సీ 10e : ప్రిసం బ్లాక్,ప్రిసం వైట్

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

Best Mobiles in India

English summary
google pixel 3a xl vs samsung galaxy 10e vs apple iphone xr the best affordable flagship

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more