Home
News

దోమల అంతు చూసేందుకు గూగుల్ కొత్త వ్యూహం

దిగ్గజ టెక్నాలజీ గూగుల్ సంస్థ పేరంట్ కంపెనీ ఆల్ఫాబీట్ ఇప్పుడు సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.

దిగ్గజ టెక్నాలజీ గూగుల్ సంస్థ పేరంట్ కంపెనీ ఆల్ఫాబీట్ ఇప్పుడు సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కాలిఫోర్నియా నగరంలో దోమల నివారణకు, అలాగే వాటి నుండి వచ్చే వ్యాధుల నిర్మూలనకు గట్టిగా కృషి చేస్తోంది. ఈ ప్రాజెక్టును రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంస్థ Verily Life Sciences ఆల్పాబీట్ ద్వారా రన్ చేసేందుకు నడుం బిగించింది. ఈ ప్రాజెక్టు ప్రకారం దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అలాగే dengue, chikungunya and Zika లాంటి వ్యాధులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దోమలను చంపేందుకు అక్కడి కొన్ని రకాల పనులు చేపట్టనున్నారు. ఈ దోమల దెబ్బకి ఏటా వేల మంది ప్రాణాలు విడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ప్లాన్ ఏంటీ

ప్లాన్ ఏంటీ

ఈ సంస్థ ప్రకారం దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ఓ ప్రత్యేక బ్యాక్టీరియాను ఆ ప్రాంతంలో వదులుతారు. ముఖ్యంగా Aedes aegypti అనే మగ దోమలు వదిలే Wolbachia లాంటి బ్యాక్టీరియాని ఇది అరికడుతుంది. తద్వారా మగ దోమలు మనిషిని కుట్టకుండా దోమల్నిఅలర్ట్ చేస్తుంది.

గుడ్లను పెట్టకుండా ఉండేందుకు

గుడ్లను పెట్టకుండా ఉండేందుకు

అలాగే ఆడ దోమల గుడ్లను పెట్టకుండా ఉండేందుకు కూడా ఈ ప్రాజెక్టులో ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. 80 వేల దోమలపై ల్యాబ్ లో పరీక్షలు జరపగా ఈ పరీక్షల్లో మగ దోమలు ఆడ దోమలతో కలిసిపోకుండా నిర్మూలించడం జరిగింది. తద్వారా సంతానోత్పత్తికి అవకాశం లేకుండా చేయలిగారు.

Aedes aegypti దోమ

Aedes aegypti దోమ

Aedes aegypti అనే మగ దోమలు ఒరిజినల్ గా ఆఫ్రికా దేశాల్లో నివసిస్తాయి అయితే వీటిని ఇప్పుడు 120 దేశాల్లో గుర్తించారు. ఈ గుర్తించిన దేశాల్లో ఇండియా కూడా ఉంది.

 

 

బ్లూమ్ బెర్గ్ రిపోర్టు

బ్లూమ్ బెర్గ్ రిపోర్టు

బ్లూమ్ బెర్గ్ రిపోర్టు ప్రకారం ఇది ఏమవుతుందో అనేది సరైన స్థాయిలో లేదని దోమలు ఈ రకమైన ప్రక్రియ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందని తెలిపారు. మరికొందరు శాస్త్రవేత్తలు జీవావరణ సమస్యకు ఈ ప్రాజెక్ట్ అనవసరం అని చెబుతున్నారు.

Best Mobiles in India

English summary
Google plans to wipe mosquitoes off the face of the Earth More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X