Home
News

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

గూగుల్ ప్లే మూవీస్ సర్వీస్ ఇప్పుడు భారతీయులకు అందుబాటులోకి వచ్చేసింది. ఈ ఆన్‌లైన్ వెబ్‌స్టోర్ ద్వారా నచ్చిన సినిమాలను మీమీ ఆండ్రాయిడ్ డివైజ్‌లలో అద్దె చెల్లించి చూడవచ్చు లేదా కొనుగోలు చేసి మీ లైబ్రరీలో పదిలపరుచుకోవచ్చు. ప్రారంభ అద్దె రూ.80. గూగుల్ ప్లే మూవీస్ సర్వీస్ వెబ్ ఇంకా మొబైల్ వర్షన్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ సర్వీస్‌ను పొందుగోరే వారు ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యమవుతున్న ‘ప్లే మూవీస్ అప్లికేషన్'ను తమ ఆండ్రాయిడ్ డివైజ్‌లలో ఇన్స్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.

ఏర్పాటు చేసిన వివిధ సెక్షన్‌ల ద్వారా సినిమాలను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. ఈ స్టోర్‌లో పొందుపరిచిన చిత్రాలు హెచ్‌డి, ఎస్‌డి వర్షన్‌లలో లభ్యమవుతున్నాయి. కొనుగోలు చేసే ప్రతి సినిమా యూజర్ లైబ్రరీలోకి చేరిపోతుంది. కోరిన సమయంలో వీక్షించవచ్చు. రెంటల్ ఆధారంగా కొనుగోలు చేసిన సినిమాను 48 గంటల పాటు నిరంతరాయంగా విక్షించవచ్చు. ఈ స్టోర్‌లో లభ్యమవుతున్న కొన్ని కొత్త చిత్రాలు అద్దెకు మాత్రమే అనుమతించబడుతున్నాయి.

వేర్‌వూల్ఫ్, టోటల్ రీకాల్, ఆర్గో వంటి హాలీవుడ్ సినిమాలతో పాటు ఏక్ థా టైగర్, తషాన్, బ్యాండ్ బాజా బారాత్ వంటి బాలివుడ్ సినిమాలు ఈ స్టోర్‌లో లభ్యమవుతున్నాయి. ఉదాహరణకు గూగుల్ ప్లే మూవీస్ ద్వారా ఏక్ థా టైగర్ సినిమాను వీక్షించలనుకుంటే అద్దె క్రింద రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలు చేద్దామనుకునే వారు రూ.490 చెల్లించాల్సి ఉంది. గూగుల్ ప్లే మూవీస్ స్టోర్‌లో లభ్యమవుతున్న ప్రముఖ హాలీవుడ్ ఇంకా బాలీవుడ్ చిత్రాలను క్రింది గ్యాలరీలో పొందుపరచటం జరిగింది.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి:

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

ఏక్ థా టైగర్ (Ek Tha Tiger):
లింక్ అడ్రస్:

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

దిల్వాలే దుల్హనియా లే జాయేంగే (Dilwale Dulhania Le Jayenge):
లింక్ అడ్రస్:

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

హమ్ తుమ్ (Hum Tum):
లింక్ అడ్రస్:

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

వీర్ - జరా(Veer-Zaara):
లింక్ అడ్రస్:

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

రబ్ నే బనా దీ జోడీ (Rab Ne Bana Di Jodi):
లింక్ అడ్రస్:

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

ధూమ్ (Dhoom):
లింక్ అడ్రస్:

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

బంటీ ఔర్ బబ్లీ (Bunty Aur Babli):
లింక్ అడ్రస్:

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

తషాన్ (Tashan):
లింక్ అడ్రస్:

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

టోటల్ రీకాల్ (Total Recall):
లింక్ అడ్రస్:

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

ఆర్గో (Argo):
లింక్ అడ్రస్:

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

రెసిడెంట్ ఈవిల్: రెట్రిబ్యూషన్ (Resident Evil: Retribution):
లింక్ అడ్రస్:

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

ఫాస్టర్ 2010 (Faster 2010)
లింక్ అడ్రస్:

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

అమెరికన్ రీయూనియన్ (అమెరికన్ రీయూనియన్):
లింక్ అడ్రస్:

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

జూక్ కీపర్ (Zookeeper):
లింక్ అడ్రస్:

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

భారత్‌లోకి గూగుల్ ప్లే మూవీస్ (సినిమాలే.. సినిమాలు)

ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ (Friends With Benefits):
లింక్ అడ్రస్:

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X