కొత్త సినిమాలు రూ.20కే

క్రిస్మస్, న్యూఇయర్ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని గూగుల్ ప్లే మూవీస్ సరికొత్త ప్రమోషనల్ ఆఫర్‌ను లాంచ్ చేసింది. ఈ ఆఫర్‌లో భాగంగా గూగుల్ ప్లే ఆన్‌లైన్ మూవీ స్టీమింగ్ సర్వీస్ నుంచి రూ.20కే కొత్త సినిమాలను అద్దెకు తీసుకోవచ్చు.

కొత్త సినిమాలు రూ.20కే

Read More : నోకియా నుంచి ఫేస్‌బుక్ వరకు, 2016లో కొనుగోళ్లు ఇవే!

Jason Bourne, Suicide Squad, Finding Dory, The Jungle Book, Sultan, X-Men: Apocalypse, Captain America: Civil War, Zootopia వంటి లేటెస్ట్ మూవీస్ గూగుల్ ఆఫర్ చేస్తోన్న కొత్త సినిమాల జాబితాలో ఉన్నాయి. ఈ ఆఫర్ జనవరి 23, 2017 వరకు అందుబాటులో ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
Google Play Movies Offering Tons of New Films at Rs.20 for the Next Month. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot