పాఠకులకు 'గూగుల్ ప్లే' స్టెప్ బై స్టెప్ గైడ్

Posted By: Staff

 పాఠకులకు 'గూగుల్ ప్లే' స్టెప్ బై స్టెప్ గైడ్

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ కొత్తగా నావిగేషన్ బార్‌లో ప్రవేశపెట్టిన 'గూగుల్ ప్లే' కి సంబంధంచిన స్టెప్ బై స్టెప్ గైడ్ పాఠకులకు ప్రత్యేకం. స్మార్ట్ డివైజ్‌లను కంప్యూటర్లకు లింక్ చేసి ఈజీగా ఉపయోగించేందుకు గాను గూగుల్ ప్లే ఓ సరిక్రొత్త గైడ్‌ని రూపొందించింది. ఆండ్రాయిడ్‌కు సంబంధించిన అప్లికేషన్స్, మ్యూజిక్, వీడియోస్, ఈబుక్స్ మొదలగునవి అన్ని వినియోగదారులకు ఒకే చోట లభ్యమయ్యే విధంగా ఒక ప్లాట్ ఫామ్‌ని రూపొందించింది. ఈ ప్లాట్ ఫామ్ పేరే గూగుల్ ప్లే.

ఐతే అన్ని దేశాలకు గూగుల్ ప్లే ఒకే విధంగా ఉండదు. ఆస్టేలియా గూగుల్ ప్లే స్టోర్‌లో అప్లికేషన్స్‌తో పాటు బుక్స్ లభ్యమవుతుండగా.. జపాన్ స్టోర్లో అప్లికేషన్స్‌తో పాటు సినిమాలు లభ్యమవుతున్నాయి. ఈ గూగుల్ ప్లే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో యాంగ్రీ బర్డ్స్ గేమ్‌ని తమయొక్క మొబైల్స్‌లలో ఎలా ఇనిస్టాల్ చేసుకోవాలో క్లుప్తంగా వివరించాం.

స్టెప్ 1: www.google.com కు వెళ్ళండి.

 పాఠకులకు 'గూగుల్ ప్లే' స్టెప్ బై స్టెప్ గైడ్

స్టెప్ 2: గూగుల్ ప్లే మీద క్లిక్ చేయండి

 పాఠకులకు 'గూగుల్ ప్లే' స్టెప్ బై స్టెప్ గైడ్

స్టెప్ 3: గూగుల్ ప్లే అప్లికేషన్ లో మీ ఆటను ఎంచుకోండి

(https://play.google.com/store). ఉదా: యాంగ్రీ బర్డ్స్ స్పెస్‌పై క్లిక్ చేయండి

 పాఠకులకు 'గూగుల్ ప్లే' స్టెప్ బై స్టెప్ గైడ్

స్టెప్ 4: మీరు యాంగ్రీ బర్డ్స్‌ని ఎంపిక చేసుకుంటే మీరు దానిని తెరపై ఈ చూస్తారు.

 పాఠకులకు 'గూగుల్ ప్లే' స్టెప్ బై స్టెప్ గైడ్

స్టెప్ 5: ఇనిస్టాల్ బటన్పై క్లిక్ చేయండి

 పాఠకులకు 'గూగుల్ ప్లే' స్టెప్ బై స్టెప్ గైడ్

స్టెప్ 6:మరొక విండోలో ఉన్నఇనిస్టాల్ బటన్‌పై క్లిక్ చేయండి

 పాఠకులకు 'గూగుల్ ప్లే' స్టెప్ బై స్టెప్ గైడ్

స్టెప్ 7: మీరు ఒకె బటన్ నొక్కండి, తరువాత వెంటనే అప్లికేషన్ మీ పరికరంలో డౌన్లోడ్ అవుతాయి

 పాఠకులకు 'గూగుల్ ప్లే' స్టెప్ బై స్టెప్ గైడ్

స్టెప్ 8: మీ స్మార్ట్‌ఫోన్ లోకి డౌన్ లోడ్ అయింది.

 పాఠకులకు 'గూగుల్ ప్లే' స్టెప్ బై స్టెప్ గైడ్

స్టెప్ 9: మీ స్మార్ట్ఫోన్ లో డౌన్‌లోడ్ పురోగతిని తనిఖీ చెయ్యండి.

 పాఠకులకు 'గూగుల్ ప్లే' స్టెప్ బై స్టెప్ గైడ్

స్టెప్ 10: యాంగ్రీ బర్డ్స్ గేమ్‌ని ఆనందించండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot