గూగుల్ అక్టోబర్29 కార్యక్రమంపై మరో ‘హాట్ న్యూస్’

Posted By: Prashanth

గూగుల్ అక్టోబర్29 కార్యక్రమంపై మరో ‘హాట్ న్యూస్’

 

ఈ నెల 29న గూగుల్ నిర్వహించబోయే ప్రత్యేక ఆండ్రాయిడ్ కార్యక్రమానికి సంబంధించి ఓ హాట్ న్యూస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. విశ్వసనీయ వర్గాల ద్వారా సేకరించిన సమాచారం మేరకు ఈ కార్యక్రమంలో గూగుల్, ఎల్‌జీలు సంయుక్తంగా ఆధునిక వర్షన్ నెక్సస్ స్మార్ట్‌‌ఫోన్‌ ‘ఆప్టిమస్ జీ’ని  ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.  ఇదే వేదిక పై ‘లైమ్ పీ’కోడ్ నేమ్‌తో అభివర్ణించబడుతున్న ఆండ్రాయిడ్ 4.2 ఆధునిక వర్షన్ వోఎస్‌ను గూగుల్ ఆవిష్కరించనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గూగుల్ ఆధునిక వర్షన్ నెక్సస్ స్మార్ట్‌ఫోన్  ‘ఎల్‌జీ ఆప్టిమస్ జి’ ఫీచర్లు  (అంచనా):

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,

2జీబి ర్యామ్,

1280 x 768పిక్సల్ ట్రూ హై-డెఫినిషన్ సామర్ధ్యం గల ఐపీఎస్ డిస్‌ప్లే,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

నార్-రిమూవబుల్ బ్యాటరీ,

ఇంటర్నల్ స్టోరేజ్ వర్షన్స్ 8జీబి, 16జీబి,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని మరింత పొడిగించుకునే సౌలభ్యత.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot