ఫిబ్రవరి 16నుంచి జీటాక్ సేవలను నిలిపివేయనున్న గూగుల్

Posted By:

మరో తొమ్మిది రోజుల్లో జీటాక్ మెసెంజర్ ప్లాట్‌ఫామ్ సేవలను గూగుల్ నిలిపివేయనుంది. ఈ క్రమంలో వినియోగదారులు తమకు అకౌంట్లను గూగుల్ హ్యాంగ్‌అవుట్స్ క్రోమ్ యాప్‌కు బదిలి చేసుకోవల్సి ఉంది. 2015, ఫిబ్రవరి 16 నుంచి జీటాక్ సేవలను నిలిపివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

హ్యాంగ్‌అవుట్స్ గురించి క్లుప్తంగా:

ఈ గూగుల్ మెసేజింగ్ యాప్ ద్వారా సందేశాలను ఉచితంగా పంపుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఫోటోలను షేర్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా గ్రూప్‌లోని సభ్యల మధ్య వాయిస్ ఇంకా వీడియో కాల్స్ ఉచితం. ఈ యాప్ ద్వారా 100 మంది సభ్యులతో గ్రూప్ చాట్‌ను నిర్వహించుకోవచ్చు. ఈ యాప్‌లో అందుబాటులో ఉంచిన ఫోటోలు, మ్యాప్స్, ఇమోజీ, స్టిక్కర్స్, యానిమేటెడ్ గిఫ్స్ వంటి ఆప్షన్‌లను ద్వారా మీ మెసేజింగ్‌ను మరింత క్రియేటివ్‌గా తీర్చిదిద్దుకోవచ్చు. 10 మంది సభ్యులతో ఉచిత గ్రూప్ వీడియో కాల్ నిర్వహించుకోవచ్చు. ప్రపంచంలోని ఏ ఫోన్ నెంబరుకైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు (అవతలి వ్యక్తి ఖచ్చితంగా హ్యాంగ్‌అవుట్స్ వినియోగదారుడై ఉండాలి). గూగుల్ హ్యాంగ్‌అవుట్స్ క్రోమ్ యాప్‌లోని పలు ప్రత్యేకతలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సందేశాలను ఉచితంగా పంపుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు

గూగుల్ హ్యాంగ్‌అవుట్స్ క్రోమ్ యాప్‌లోని పలు ప్రత్యేకతలు

ఈ గూగుల్ మెసేజింగ్ యాప్ ద్వారా సందేశాలను ఉచితంగా పంపుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు.

ఫోటోలను షేర్ చేసుకోవచ్చు

గూగుల్ హ్యాంగ్‌అవుట్స్ క్రోమ్ యాప్‌లోని పలు ప్రత్యేకతలు

అదే విధంగా ఫోటోలను షేర్ చేసుకోవచ్చు.

గ్రూప్‌లోని సభ్యల మధ్య వాయిస్ ఇంకా వీడియో కాల్స్ ఉచితం

గూగుల్ హ్యాంగ్‌అవుట్స్ క్రోమ్ యాప్‌లోని పలు ప్రత్యేకతలు

ఈ యాప్ ద్వారా గ్రూప్‌లోని సభ్యల మధ్య వాయిస్ ఇంకా వీడియో కాల్స్ ఉచితం.

100 మంది సభ్యులతో గ్రూప్ చాట్‌ను నిర్వహించుకోవచ్చు

గూగుల్ హ్యాంగ్‌అవుట్స్ క్రోమ్ యాప్‌లోని పలు ప్రత్యేకతలు

ఈ యాప్ ద్వారా 100 మంది సభ్యులతో గ్రూప్ చాట్‌ను నిర్వహించుకోవచ్చు.

మెసేజింగ్‌ను మరింత క్రియేటివ్‌గా తీర్చిదిద్దుకోవచ్చు

గూగుల్ హ్యాంగ్‌అవుట్స్ క్రోమ్ యాప్‌లోని పలు ప్రత్యేకతలు

ఈ యాప్‌లో అందుబాటులో ఉంచిన ఫోటోలు, మ్యాప్స్, ఇమోజీ, స్టిక్కర్స్, యానిమేటెడ్ గిఫ్స్ వంటి ఆప్షన్‌లను ద్వారా మీ మెసేజింగ్‌ను మరింత క్రియేటివ్‌గా తీర్చిదిద్దుకోవచ్చు.

ఉచిత గ్రూప్ వీడియో కాల్

గూగుల్ హ్యాంగ్‌అవుట్స్ క్రోమ్ యాప్‌లోని పలు ప్రత్యేకతలు

10 మంది సభ్యులతో ఉచిత గ్రూప్ వీడియో కాల్ నిర్వహించుకోవచ్చు.

ప్రపంచంలోని ఏ ఫోన్ నెంబరుకైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు

గూగుల్ హ్యాంగ్‌అవుట్స్ క్రోమ్ యాప్‌లోని పలు ప్రత్యేకతలు

ప్రపంచంలోని ఏ ఫోన్ నెంబరుకైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు (అవతలి వ్యక్తి ఖచ్చితంగా హ్యాంగ్‌అవుట్స్ వినియోగదారుడై ఉండాలి).

ఫిబ్రవరి 16 నుంచి జీటాక్ సేవలను నిలిపివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది

గూగుల్ హ్యాంగ్‌అవుట్స్ క్రోమ్ యాప్‌లోని పలు ప్రత్యేకతలు

015, ఫిబ్రవరి 16 నుంచి జీటాక్ సేవలను నిలిపివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది.

గూగుల్ హ్యాంగ్‌అవుట్స్ క్రోమ్ యాప్‌లోని పలు ప్రత్యేకతలు

గూగుల్ హ్యాంగ్‌అవుట్స్ క్రోమ్ యాప్‌లోని పలు ప్రత్యేకతలు

గూగుల్ హ్యాంగ్‌అవుట్స్ క్రోమ్ యాప్‌లోని పలు ప్రత్యేకతలు

గూగుల్ హ్యాంగ్‌అవుట్స్ క్రోమ్ యాప్‌లోని పలు ప్రత్యేకతలు

గూగుల్ హ్యాంగ్‌అవుట్స్ క్రోమ్ యాప్‌లోని పలు ప్రత్యేకతలు

గూగుల్ హ్యాంగ్‌అవుట్స్ క్రోమ్ యాప్‌లోని పలు ప్రత్యేకతలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google to shut down Gtalk on February 16. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot