ఆ భయానక ప్రదేశాలను చూస్తారా..?

Posted By:

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తన 'గూగుల్ మ్యాప్స్' ఫీచర్‌ను మరింత లైవ్లీగా మార్చే క్రమంలో ‘స్ట్రీట్ వ్యూ' అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలసిందే. ఈ అప్లికేషన్ ద్వారా యూజర్లు తాము ఎక్కడ ఉన్నా, ఎక్కడికైనా వెళ్లాలనుకున్నా సదరు ప్రాంతానికి సంబంధించిన ల్యాండ్‌మార్క్‌లను, చిహ్నాలను, చారిత్రక ప్రదేశాలను త్రీడైమన్ష్‌ (3డి)లో చూసే వీలుండేలా గూగుల్ టెక్నాలజీని వృద్ది చేసింది.  నేటి ప్రత్యేక వలర్డ్ టూర్ శీర్షికలో భాగంగా 20 అత్యంత సాహసోపేతమైన ఇంకా భయానక స్ట్రీట్ వ్యూ గమ్యస్థానాలను మీకు పరిచయం చేస్తున్నాం. వాటి వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

(Read More: మీ ఫోన్‌లోని వైరస్‌ను తొలగించేందుకు 10 చిట్కాలు)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ స్ట్రీట్ వ్యూ డెస్టినేషన్స్

అంటార్కిటికా ప్రాంతం ( Antarctica)

థ్రిల్లింగ్ గూగుల్ స్ట్రీట్ వ్యూ డెస్టినేషన్స్

గ్రేట్ బారియర్ రీఫ్, ఆస్ట్రేలియా (Great Barrier Reef, Australia)

థ్రిల్లింగ్ గూగుల్ స్ట్రీట్ వ్యూ డెస్టినేషన్స్

ఫుకిషిమా, జపాన్ (Fukushima, Japan)

థ్రిల్లింగ్ గూగుల్ స్ట్రీట్ వ్యూ డెస్టినేషన్స్

గ్రాండ్ కాన్యన్, ఆరిజోనా, Grand Canyon, Arizona

థ్రిల్లింగ్ గూగుల్ స్ట్రీట్ వ్యూ డెస్టినేషన్స్

మౌంట్ కిలీమంజారో, టాంజానియా

Mt. Kilimanjaro, Tanzania

థ్రిల్లింగ్ గూగుల్ స్ట్రీట్ వ్యూ డెస్టినేషన్స్

పార్క్ సిటీ రిసార్ట్, ఉతహ్, Park City Resort, Utah

థ్రిల్లింగ్ గూగుల్ స్ట్రీట్ వ్యూ డెస్టినేషన్స్

టులుమ్, మెక్సికో, Tulum, Mexico

థ్రిల్లింగ్ గూగుల్ స్ట్రీట్ వ్యూ డెస్టినేషన్స్

మౌంట్ ఎవరెస్ట్ (Mt. Everest)

థ్రిల్లింగ్ గూగుల్ స్ట్రీట్ వ్యూ డెస్టినేషన్స్

కెన్నడీ స్పేస్ సెంటర్, ఫ్లోరిడా (Kennedy Space Center, Florida)

థ్రిల్లింగ్ గూగుల్ స్ట్రీట్ వ్యూ డెస్టినేషన్స్

నునావుట్, కెనడా (Nunavut, Canada)

థ్రిల్లింగ్ గూగుల్ స్ట్రీట్ వ్యూ డెస్టినేషన్స్

మౌంట్ ఎల్‌బ్రస్, రష్యా, Mt. Elbrus, Russia

థ్రిల్లింగ్ గూగుల్ స్ట్రీట్ వ్యూ డెస్టినేషన్స్

ద అజోరిస్, The Azores

థ్రిల్లింగ్ గూగుల్ స్ట్రీట్ వ్యూ డెస్టినేషన్స్

Aconcagua Base Camp, Argentina

థ్రిల్లింగ్ గూగుల్ స్ట్రీట్ వ్యూ డెస్టినేషన్స్

Key West, Florida

థ్రిల్లింగ్ గూగుల్ స్ట్రీట్ వ్యూ డెస్టినేషన్స్

ఇవామీ గింజాన్ సిల్వర్ మైన్, జపాన్, Iwami Ginzan Silver Mine, Japan

థ్రిల్లింగ్ గూగుల్ స్ట్రీట్ వ్యూ డెస్టినేషన్స్

Puente Rio, Mexico

థ్రిల్లింగ్ గూగుల్ స్ట్రీట్ వ్యూ డెస్టినేషన్స్

Prudhoe Bay, Alaska

థ్రిల్లింగ్ గూగుల్ స్ట్రీట్ వ్యూ డెస్టినేషన్స్

Remote Australia

థ్రిల్లింగ్ గూగుల్ స్ట్రీట్ వ్యూ డెస్టినేషన్స్

Northern Norway

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google Street View Destinations Must Watch. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot