గూగుల్ స్ట్రీట్ వ్యూస్‌లో దుబాయ్ అతిపెద్ద బిల్డింగ్!

|

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తన 'గూగుల్ మ్యాప్స్' ఫీచర్‌ను మరింత లైవ్లీగా మార్చే క్రమంలో ‘స్ట్రీట్ వ్యూ' అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలసిందే. ఈ అప్లికేషన్ ద్వారా యూజర్లు తాము ఎక్కడ ఉన్నా, ఎక్కడికైనా వెళ్లాలనుకున్నా సదరు ప్రాంతానికి సంబంధించిన ల్యాండ్‌మార్క్‌లను, చిహ్నాలను, చారిత్రక ప్రదేశాలను త్రీడైమన్ష్‌ (3డి)లో చూసే వీలుండేలా గూగుల్ టెక్నాలజీని వృద్ది చేసింది.

2007లో ప్రారంభమైన గూగుల్ ‘స్ట్రీట్ వ్యూ'సర్వీస్ ఇప్పటికే అనేక దేశాలకు విస్తరించింది. తాజాగా గూగుల్ ప్రపంచంలోని అతిపెద్ద బిల్డింగ్ దుబాయ్‌కు చెందిన బుర్జ్ ఖలీఫా లోపల ఇంకా వెలుపల భాగాలకు సంబంధించి ఇంటరాక్టివ్ వీక్షణలను విడుదల చేసింది. ఆధునిక టెక్నాలజీని వీటిని చిత్రీకరించటం జరిగింది. ఈ చిత్రీకరణకు గూగుల్‌కు మూడు రోజులు సమయం పట్టింది. ప్రపంచంలోని అతిపెద్ద బిల్డింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న బుర్జ్ ఖలీఫా 828 మీటర్ల ఎత్తులో ఉంది. బుర్జ్ ఖలీఫా భవనానికి సంబంధించి గూగుల్ స్ట్రీట్ వ్యూ వీక్షణలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు......

 గూగుల్ స్ట్రీట్ వ్యూస్‌లో దుబాయ్ అతిపెద్ద బిల్డింగ్!

గూగుల్ స్ట్రీట్ వ్యూస్‌లో దుబాయ్ అతిపెద్ద బిల్డింగ్!

ప్రపంచంలోని అతిపెద్ద బిల్డింగ్ దుబాయ్‌కు చెందిన బుర్జ్ ఖలీఫా

గూగుల్ స్ట్రీట్ వ్యూస్‌లో దుబాయ్ అతిపెద్ద బిల్డింగ్!

గూగుల్ స్ట్రీట్ వ్యూస్‌లో దుబాయ్ అతిపెద్ద బిల్డింగ్!

స్ట్రీట్ వ్యూ ట్రాకర్ ట్రాలీ

గూగుల్ స్ట్రీట్ వ్యూస్‌లో దుబాయ్ అతిపెద్ద బిల్డింగ్!

గూగుల్ స్ట్రీట్ వ్యూస్‌లో దుబాయ్ అతిపెద్ద బిల్డింగ్!

అత్యాధునిక కెమెరా వ్యవస్థను ఉపయోగించి బిల్డింగ్ లోపటి భాగాలను చిత్రీకరిస్తున్న గూగుల్ సిబ్బంది.

గూగుల్ స్ట్రీట్ వ్యూస్‌లో దుబాయ్ అతిపెద్ద బిల్డింగ్!
 
గూగుల్ స్ట్రీట్ వ్యూస్‌లో దుబాయ్ అతిపెద్ద బిల్డింగ్!

స్ట్రీట్ వ్యూ ట్రాకర్ ట్రే సాయంతో బిల్డింగ్ బాహ్య భాగాలను చిత్రీకరిస్తున్న గూగుల్ సిబ్బంది.

గూగుల్ స్ట్రీట్ వ్యూస్‌లో దుబాయ్ అతిపెద్ద బిల్డింగ్!

గూగుల్ స్ట్రీట్ వ్యూస్‌లో దుబాయ్ అతిపెద్ద బిల్డింగ్!

బిల్డింగ్ లని స్విమ్మింగ్ ఫూల్ ప్రాంగణాన్ని చిత్రీకరిస్తున్న దృశ్యం

గూగుల్ స్ట్రీట్ వ్యూస్‌లో దుబాయ్ అతిపెద్ద బిల్డింగ్!

గూగుల్ స్ట్రీట్ వ్యూస్‌లో దుబాయ్ అతిపెద్ద బిల్డింగ్!

బిల్డింగ్ నుంచి దుబాయ్ విహంగ వీక్షణం

గూగుల్ స్ట్రీట్ వ్యూస్‌లో దుబాయ్ అతిపెద్ద బిల్డింగ్!

గూగుల్ స్ట్రీట్ వ్యూస్‌లో దుబాయ్ అతిపెద్ద బిల్డింగ్!

బిల్డింగ్ లోపలి భాగం

గూగుల్ స్ట్రీట్ వ్యూస్‌లో దుబాయ్ అతిపెద్ద బిల్డింగ్!

బుర్జ్ ఖలీఫా లోపల ఇంకా వెలుపల భాగాలకు సంబంధించి గూగుల్ చిత్రీకరించిన ఇంటరాక్టివ్ వీక్షణలను ఈ వీడియోలో చూడవచ్చు.

గూగుల్ స్ట్రీట్ వ్యూస్‌లో దుబాయ్ అతిపెద్ద బిల్డింగ్!

గూగుల్ స్ట్రీట్ వ్యూస్‌లో దుబాయ్ అతిపెద్ద బిల్డింగ్!

దుబాయ్ నగరం

గూగుల్ స్ట్రీట్ వ్యూస్‌లో దుబాయ్ అతిపెద్ద బిల్డింగ్!

గూగుల్ స్ట్రీట్ వ్యూస్‌లో దుబాయ్ అతిపెద్ద బిల్డింగ్!

గూగుల్ స్ట్రీట్ వ్యూస్‌లో దుబాయ్ నగరం

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X