Just In
- 5 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 7 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 11 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
సంబంధంలో ఉంటూ మిమ్మల్ని మీరు కోల్పోకుండా ఉండటం ఎలాగో తెలుసా?
- News
తారకరత్న ఆరోగ్యంపై చంద్రబాబు; బెంగళూరు ఆస్పత్రికి రేపు వెళ్లనున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
ఆ అణుపరిశోధనా కేంద్రంలో గూగుల్ కెమెరాలు!
విశ్వం ఆవిర్భవానికి సంబంధించి కీలక వివరాలను సేకరించటంలో ప్రతిష్టాత్మక అణుపరిశోధనా కేంద్రం ‘సెర్స్' (యూరోపియన్ ఆర్గనేజేషన్ ఫర్ న్యూక్లియర్ రిసెర్చ్) ప్రధాన భూమిక పోషించిన విషయం తెలిసిందే. ఈ పరిశోధన కేంద్రం స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ సరిహద్దుల్లోని జెనీవాలో ఉంది. మ్యాపింగ్ దిగ్గజం గూగుల్ తన స్ట్రీట్ వ్యూ కెమెరాలను సెర్న్ ల్యాబరెటరీలోకి తీసుకువెళ్లి అక్కడి వాతావరణాన్ని చిత్రీకరించింది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తన 'గూగుల్ మ్యాప్స్' ఫీచర్‌ను మరింత లైవ్లీగా మార్చే క్రమంలో ‘స్ట్రీట్ వ్యూ' అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలసిందే. ఈ అప్లికేషన్ ద్వారా యూజర్లు తాము ఎక్కడ ఉన్నా, ఎక్కడికైనా వెళ్లాలనుకున్నాసదరు ప్రాంతానికి సంబంధించిన ల్యాండ్‌మార్క్‌లను, చిహ్నాలను, చారిత్రక ప్రదేశాలను త్రీడైమన్ష్ (3డి)లో చూసే వీలుండేలా గూగుల్ టెక్నాలజీని వృద్ది చేసింది. 2007లో ప్రారంభమైన గూగుల్ ‘స్ట్రీట్ వ్యూ'సర్వీస్ ఇప్పటికే అనేక దేశాలకు విస్తరించింది.
‘గూగుల్ స్ట్రీట్ వ్యూ'లో ఓ దేశాన్ని చేర్చాలంటే ఆ దేశంలోని ప్రముఖ ప్రాంతాల చిత్రాలను చిత్రీకరించాల్సి ఉంటుంది. ఇందుకు గాను ప్రత్యేకంగా ఎంచుకోబడిన కార్లకు పై భాగంలో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన కెమెరాలు అమర్చి సదరు ప్రాంతంలోని వీధులు ఇంకా ప్రముఖ ప్రదేశాలను గూగుల్ చిత్రీకరిస్తుంది. ఈ దృశ్యాలను చిత్రీకరించేటప్పుడు చిత్రాల్లో వ్యక్తులు క్యాప్చూర్ అయినప్పటికి అప్లికేషన్‌లో మాత్రం వారి ఐడెంటిటీ తెలియనీయకుండా ఉండేలా గూగుల్ జాగ్రత్తలు తీసుకుంటోంది.

-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470