కుక్క జీవితాన్ని కాపాడిన గూగుల్ స్ట్రీట్ వ్యూ!

|

లాస్ యాంగిల్స్ వీధుల్లో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న ఓ వీధి కుక్క జీవితాన్ని గూగుల్ స్ట్రీట్ వ్యూ కాపాడింది. గూగుల్ మ్యాప్స్ శోధనలో భాగంగా జెన్నీఫర్ విలాస్ క్విజ్ అనే మహిళ రోడ్డు పక్కన దయనీయ స్థితిలో ఉన్న ఓ వీధి కుక్కను గుర్తించింది. వెంటనే ఆమె ఆ సమాచారాన్ని లాస్ యాంగిల్స్ పరిధిలోని ‘హోప్ ఫర్ పాస్'అనే స్వచ్ఛంద సంస్థకు అందించింది.

జెన్నీఫర్ ఇచ్చిన సమాచారాన్ని నమోదు చేసుకున్న సదరు స్వచ్ఛంద సంస్థ ఉద్యోగి ఇల్డాడ్ హాగర్ ఆ ప్రదేశానికి చేరుకుని మానవీయ దృక్పధంతో కుక్కకు సంబంధించిన వివరాలను సేకరించటం ప్రారంభించారు. ఈ క్రమంలో.. అదే వీధిలోని ఓ దుకాణ యజమాని స్పందిస్తూ ఆ కుక్క పేరు సోనియా అని 10 సంవత్సరాలుగా ఈ రోడ్ల పైనే నివశిస్తున్నట్లు హాగర్‌కు తెలిపారు. దీంతో హాగర్, రోగాల భారిన పడి దయనీమయైన జీవితాన్ని గడుపుతున్న సోనియాను వెంటనే ఆసుపత్రికి తరలించి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఇప్పుడు సోనియా ఏలా ఉందో మీకు తెలుసా..? అయితే చూసేద్దాం రండి..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X