Just In
- 27 min ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- 3 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- 5 hrs ago
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- 8 hrs ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- Sports
Virat Kohli : ట్రెక్కింగ్‌లో కోహ్లీ ఫ్యామిలీ.. నెట్టింట ఫొటోలు వైరల్
- News
Engineer: తండ్రి పొలిటికల్ లీడర్, కొడుకు ఇంజనీర్, వాటర్ ట్యాంక్ లో శవం, అవే నీళ్లు తాగిన ప్రజలు!
- Lifestyle
మహిళలూ బెల్లీ ఫ్యాట్ ఎంత ప్రయత్నించినా తగ్గడం లేదా ? ఐతే ఇలా చేసి మీ పొట్టను కరిగించుకోండి!
- Finance
Mukesh Ambani: అదానీని వెనక్కి నెట్టిన అంబానీ.. ఓడలు బండ్లవ్వటమంటే ఇదే..
- Movies
విజయ్ దేవరకొండ హిట్ సినిమాకు సీక్వెల్.. అదే కాంబినేషన్ లో బిగ్ ప్లాన్!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!
ఇటీవల కాలంలో జపాన్‌లో సంభవించిన సునామీ, భూకంపానికి సుమారు 20,000 మంది జనాభా చనిపోవడమే కాకుండా, న్యూక్లియర్ ప్లాంట్‌లో ఉత్పన్నమైన రేడియేషన్ ప్రభావానికి గాను 80,000 మంది జనాభా అంగవికలాంగులైనట్లు సమాచారం. ఈ సునామీ సంభవించిన తర్వాత జపాన్ దేశాన్ని సందర్శిండానికి మొదటి మూడు నెలలో 50శాతం మంది విముఖత చూపించినట్లు ఓ విశ్లేషణలో వెల్లడైంది. సునామీ తీవ్రతకు గురైన జపాన్ కోస్తా తీరప్రాంతాన్ని గూగుల్ స్ట్రీట్ వ్యూ తన కెమెరాలో బంధించింది. ఆ భయానక చిత్రాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు......
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తన 'గూగుల్ మ్యాప్స్' ఫీచర్‌ను మరింత లైవ్లీగా మార్చే క్రమంలో ‘స్ట్రీట్ వ్యూ' అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలసిందే. ఈ అప్లికేషన్ ద్వారా యూజర్లు తాము ఎక్కడ ఉన్నా, ఎక్కడికైనా వెళ్లాలనుకున్నా సదరు ప్రాంతానికి సంబంధించిన ల్యాండ్‌మార్క్‌లను, చిహ్నాలను, చారిత్రక ప్రదేశాలను త్రీడైమన్ష్ (3డి)లో చూసే వీలుండేలా గూగుల్ టెక్నాలజీని వృద్ది చేసింది. 2007లో ప్రారంభమైన గూగుల్ ‘స్ట్రీట్ వ్యూ'సర్వీస్ ఇప్పటికే అనేక దేశాలకు విస్తరించింది.
‘గూగుల్ స్ట్రీట్ వ్యూ'లో ఓ దేశాన్ని చేర్చాలంటే ఆ దేశంలోని ప్రముఖ ప్రాంతాల చిత్రాలను చిత్రీకరించాల్సి ఉంటుంది. ఇందుకు గాను ప్రత్యేకంగా ఎంచుకోబడిన కార్లకు పై భాగంలో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన కెమెరాలు అమర్చి సదరు ప్రాంతంలోని వీధులు ఇంకా ప్రముఖ ప్రదేశాలను గూగుల్ చిత్రీకరిస్తుంది. ఈ దృశ్యాలను చిత్రీకరించేటప్పుడు చిత్రాల్లో వ్యక్తులు క్యాప్చూర్ అయినప్పటికి అప్లికేషన్‌లో మాత్రం వారి ఐడెంటిటీ తెలియనీయకుండా ఉండేలా గూగుల్ జాగ్రత్తలు తీసుకుంటోంది.
గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!
Google Street View in Japan
జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!

జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!
Google Street View in Japan
జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!

జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!
Google Street View in Japan
జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!

జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!
Google Street View in Japan
జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!

జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!
Google Street View in Japan
జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!

జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!
Google Street View in Japan
జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!

జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!
Google Street View in Japan
జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!

జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!
Google Street View in Japan
జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!

జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!
Google Street View in Japan
జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!

జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!
Google Street View in Japan
జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!

జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!
Google Street View in Japan
జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!

జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!
Google Street View in Japan
జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!

జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!
Google Street View in Japan
జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!

జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!
Google Street View in Japan
జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!

జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!
Google Street View in Japan
జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!

జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!
Google Street View in Japan
జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!

జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!
Google Street View in Japan
జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!

జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!
Google Street View in Japan
జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!

జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!
Google Street View in Japan
జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!

జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!
Google Street View in Japan
జపాన్ సునామీ... ఇవిగోండి ఫోటోలు!
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470