18వ శతాబ్దంలో న్యూయార్క్ ఇలా ఉండేదా..?

|

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన న్యూయార్క్ నగరానికి శతాబ్థాల చరిత్ర ఉంది. ఈ మెట్రోపాలిటన్ సిటీని 1970 వరకు ప్రపంచంలోని అతిపెద్దనగరప్రాంతాలలో ఒకటిగా పరిగణించారు. ఓ శతాబ్దం వరకు ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య మరియు ఆర్థిక కేంద్రంగా న్యూయార్క్ వెలుగొందింది. అలనాటి న్యూయార్క్ నగర వాస్తవ పరిస్ధితులను ప్రపంచానికి చాటిచెప్పే క్రమంలో ఓ ఔత్సాహిక డెవలపర్ 1800, 1900 మధ్య కాలం న్యూయార్క్ సిటీ గూగుల్ స్ట్రీట్ వ్యూ మ్యాప్‌ను సృష్టించగలిగారు.

Read More : రిలయన్స్ జియో 4జీ SIMను పొందటం ఎలా..?

 18వ శతాబ్దంలో న్యూయార్క్ ఇలా ఉండేదా..?

యువ డెవలపర్ అయిన డాన్ వాండెర్‌కమ్, న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ వద్ద నుంచి 1870 నుంచి 1970 మధ్యగల 80,000 వరకు పాత ఫోటోగ్రాఫ్‌లు సేకరించగలిగారు. ఈ ఫోటో కలెక్షన్‌ను ఇంటరాక్టివ్ మ్యాప్ రూపంలో అందుబాటులో ఉంచారు. https://www.oldnyc.org/లోకి వెళ్లటం ద్వారా ఈ మ్యాపింగ్ హిస్టారికల్ ఫోటోలను వీక్షంచవచ్చు. న్యూయార్క్ నగరానికి సంబంధించి పలు హిస్టారికల్ ఫోటోలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

5వ అవెన్యూ, 42వ స్ట్రీట్, 1910

5వ అవెన్యూ, 42వ స్ట్రీట్, 1910

Fifth Avenue and 42nd Street, 1910

క్యూన్స్‌బోరో బ్రిడ్జ్ కనెక్షన్, 1917

క్యూన్స్‌బోరో బ్రిడ్జ్ కనెక్షన్, 1917

Queensboro Bridge Connection, 1917

 5వ అవెన్యూ, 42వ స్ట్రీట్, 1912

5వ అవెన్యూ, 42వ స్ట్రీట్, 1912

Fifth Avenue and 42nd Street, 1912

సెంట్రల్ పార్క్, 1906
 

సెంట్రల్ పార్క్, 1906

Central Park, showing the pond at 110th Street and the Botanical Gardens, 1906

 

నిర్మాణంలో ఉన్న విలియమ్స్‌బర్గ్ బ్రిడ్జ్, 1903

నిర్మాణంలో ఉన్న విలియమ్స్‌బర్గ్ బ్రిడ్జ్, 1903

The Williamsburg Bridge under construction, 1903

బ్రాడ్ వే, 1901

బ్రాడ్ వే, 1901

Broadway and West 34th Street, 1901

ప్రాస్పెక్ట్ పార్క్, బ్రోక్లిన్, 1880

ప్రాస్పెక్ట్ పార్క్, బ్రోక్లిన్, 1880

Prospect Park, Brooklyn, 1880

ద విక్టరీ ఆర్చ్, 1918

ద విక్టరీ ఆర్చ్, 1918

The Victory Arch on Fifth Avenue and 25th Street, 1918

వాట్ స్ట్రీట్, 1872

వాట్ స్ట్రీట్, 1872

Wall Street, around 1872

బ్రాడ్ వే, 34వ స్ట్రీట్, 1921

బ్రాడ్ వే, 34వ స్ట్రీట్, 1921

Broadway and 34th Street, 1921

Best Mobiles in India

English summary
Google Street View map of New York City in the 1800s. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X