గూగుల్ నుంచి హెడ్ ఫోన్స్ ?

By: Madhavi Lagishetty

గూగుల్ ఒక కొత్త వెర్షన్ లో గూగుల్ యాప్ ను ప్లే స్టోర్లో రిలీజ్ చేసింది. అప్ డేట్ చేసిన గూగుల్ యాప్ యొక్క apk ట్రీడ్రౌన్ బిల్డ్ నెంబర్ 7.10తో ఇంట్రెస్టింగ్ మెసేజ్ ను అందించింది.

గూగుల్ నుంచి హెడ్ ఫోన్స్ ?

గూగుల్ అసిస్టెంట్ తో కూడిన హెడ్ ఫోన్లను అందిస్తోంది. 9 టు 5 గూగుల్ ఇది మొదటిసారిగా ప్రచరించింది. ఇది హెడ్ ఫోన్లను బిస్టోగా సంకేతపర్చినట్లు కూడా తెలుస్తోంది. బిస్టో కోడ్నేమ్ గతంలో గూగుల్ యాప్ యొక్క 7.0 వెర్షన్ బీటా వెర్షన్ లో కనిపించింది. దాని సూనలను తీసివేయగా...కొన్ని రోజుల క్రితం మళ్లీ కనిపించింది.

అయితే ప్రారంభంలో అది ఒక పోర్టబుల్ ఆడియో డివైస్ మాత్రమే. ఈ పోర్టబుల్ ఆడియో డివైస్ కు బదులుగా బిస్టోగా పేరుతో గూగుల్ హెడ్ ఫోన్లను పనిచేస్తాయని ద్రువీకరించారు.

మీ హెడ్ ఫోన్లు గూగుల్ అసిస్టెంట్ ను కలిగి ఉన్నాయి. ఈ ప్రశ్నలను అడగండి. అనుసారంగా చేయమని చెప్పండి. ఇది మీ పర్సనల్ గూగుల్ ఎల్లప్పుడూ సహాయం చేయడానికి రెడీ గా ఉంది అని ఒక స్ట్రింగ్ చెబుతుంది.

360 డిగ్రీలు తిరిగే డిస్‌ప్లేతో ఐబాల్ ల్యాప్‌టాప్

ప్రజలు బిస్టో హెడ్ ఫోన్స్ యొక్క మైక్ ద్వారా ప్రశ్నలను అడగవచ్చు. గూగుల్ అసిస్టెంట్ వారికి రెస్పాండ్ అవుతుంది. అంతేకాదు వినియోగదారులు వాయిస్ ఆదేశాలతో నోటిఫికేషన్లకు ప్రత్యుత్తరం ఇస్తారు. హెడ్ ఫోన్స్ ఎగువ మరొక బటన్ తో పాటు ప్రత్యేక గూగుల్ అసిస్టెంట్ బటన్ ఫీచర్ అవకాశం ఉంటుంది.

మరొక స్ట్రింగ్ ఆదేశాలపై కొంత సమాచారాన్ని అందిస్తుంది. గూగుల్ అసిస్టెంట్ బటన్ను నొక్కండి వాటిని వినడానికి, టాప్ బటన్ను నొక్కి పట్టుకోండి.

గూగుల్ అసిస్టెంట్ నుంచి ప్రత్యుత్తరం పొందడానికి కస్టమర్లకు గూగుల్ అసిస్టెంట్ బటన్ను దీర్ఘకాలం నొక్కి ఉంచాల్సిన అవసరం ఉంది. మీరు టాప్ బటన్ను నొక్కి పట్టుకోవాలి.

ఇప్పుడు గూగుల్ ఎప్పుడు బిస్టో హెడ్ ఫోన్ను పరిచయం చేస్తుందో మాకు తెలియదు. దీని ధర గురించి ఎలాంటి సమాచారం లేదు. అక్టోబర్లో గూగుల్ దాని పిక్సెల్ 2 మరియు పిక్సెల్ xl2స్మార్ట్ ఫోన్లతో పాటు హెడ్ ఫోన్లను ప్రారంభించే అవకాశం ఉంది.

Read more about:
English summary
The headphones by Google are codenamed as Bisto.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting