ఆంధ్రా ఇంజనీరింగ్ విద్యార్థులకు గూగుల్ ట్రెయినింగ్!
మొబైల్ ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో మన రాష్ట్ర విద్యార్థుల నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు గూగుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఓ అవగాహనా ఒప్పందాన్ని కదుర్చుకుంది. ఈ అవగాహనా ఒప్పందంలో భాగంగా జవహార్ నాలెడ్జ్ కేంద్రాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులకు మొబైల్ ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తర్ఫీదునివ్వనుంది.
ఈ నేపధ్యంలో గూగుల్ ఇంక్, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రిసెర్చ్ ఇంకా డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకుంది. గూగుల్ ఈ తరహా డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయటం ఆసియా-పసిఫిక్ రిజీయన్‌లో ఇదే మొదటిది. ఈ డెవలప్‌మెంట్ సెంటర్ 8,00,000 చదరపు అడుగుల విస్తర్ణాన్ని కలిగి ఉంది. ఈ ప్రాంగణలో మొత్తం మూడు ఐటీ పార్కులు ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ 3,000 మంది సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ తమ సేవలనందిస్తున్నారు. గూగుల్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసింది. వచ్చే 5 సంవత్సరాల కాలంలో తమ కొత్త క్యాంపస్‌లో 6,000 మంది సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌కు గూగుల్ ఉద్యోగ భృతిని కల్పించనుంది.
దేశంలోని గూగుల్ కార్యాలయాల ఫోటోలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గూగుల్ ఆఫీస్‌లు (ఇండియా)
గూగుల్‌లో ఉద్యోగం అంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేస్తారు. ఎందుకుంటే అక్కడిచ్చే వేతనం ఇంకా పనివాతావరణం పూర్తి భిన్నంగా ఉంటుంది. సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌కు ప్రపంచవ్యాప్తంగా పలు కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యలయాల్లో ఏర్పాటు చేసిన వసతులు మానసిక ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనీయవు. నేటి ఫోటో గ్యాలరీ శీర్షికలో భాగంగా ఇండియాలోని పలు గూగుల్ కార్యాలయాలు ఫోటోలను మీ ముందుంచుతున్నాం......

Click it and Unblock the Notifications