గూగుల్ ట్రాన్సలేట్: రైనా ఈజ్‌ గాడ్‌.. అంటే సచినే దేవుడు!

Posted By: Staff

గూగుల్ ట్రాన్సలేట్: రైనా ఈజ్‌ గాడ్‌.. అంటే సచినే దేవుడు!

న్యూఢిల్లీ: ''క్రికెట్‌ ఓ మతమైతే.. సచిన్‌ టెండూల్కర్‌ దేవుడు'' చాలా ఏళ్లుగా ప్రాచుర్యంలో ఉన్న మాటిది. మరీ దేవుడి వ్యవహారంలో రైనా ప్రస్తావన ఎందుకొచ్చిందని ఆశ్చర్యపోతున్నారా? దీనికి సమాధానం.. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్లోకి వెళ్తే దొరుకుతుంది. సెర్చ్‌లో 'సురేశ్‌ రైనా ఈజ్‌ గాడ్‌' అని టైప్‌ చేసి దాన్ని సెర్బియా భాషలోకి అనువదించాలి (www.translate.google.com లో ఈ సౌలభ్యం ఉంది). ఇక్కడిదాకా బాగుంది కానీ.. ఆ సెర్బియా పదాలను తిరిగి ఇంగ్లిష్‌లోకి అనువాదం చేస్తే మాత్రం ఆశ్చర్యకరమైన సమాధానం వస్తుంది. సురేశ్‌రైనా పేరు మాయమై 'సచిన్‌ టెండూల్కర్‌ ఈజ్‌ గాడ్‌' అని ప్రత్యక్షమవుతుంది. సచిన్‌ వీరాభిమానులు చేసిన మాయే ఇది.

So this is how it happens:

* Go to www.translate.google.com

* Type: "Suresh Raina is God"

* Translate it to Serbian.

* Copy the Serbian text and translate it back to English

* The Result: "Sachin Tendulkar is God"

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot