గూగుల్ 14వ పుట్టినరోజు.. హ్యాపీ బర్ద్‌ డే చెబుదామా!

Posted By: Prashanth

గూగుల్ 14వ పుట్టినరోజు.. హ్యాపీ బర్ద్‌ డే చెబుదామా!

 

సెర్చ్ ఇంజన్ గూగుల్ తన 14వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గూగుల్ తన హోమ్ పేజీ పై బర్త డే కేక్‌తో కూడిన డూడుల్‌ను అప్‌లోడ్ చేసింది. యూజర్లు ఈ కేక్ పై కర్సర్‌ను ప్లేస్ చేసిన వెంటనే కేక్ పై ఉన్న 14 క్యాండిల్స్ ఒక్క‌సారిగా ఆరిపోయి GOOGLE ఆంగ్ల అక్షరాలు వివిధ రంగుల్లో ప్రత్య్షక్షమువుతాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ...!, 2005 వరకు గూగుల్ తన పుట్టినరోజును సెప్టంబర్ 7న జరుపుకునేది. న్యాయపరమైన కారణావల్ల ఆ తేదీని సెప్టంబర్ 27కు మార్చారు. సెర్చ్ ఇంజన్ గూగుల్ మరిన్ని పుట్టిరోజులను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot